Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi: చిరంజీవి మూవీ మొదలవ్వకుండానే ఇంత.. మొదలైతే ఎంతో?

Chiranjeevi: చిరంజీవి మూవీ మొదలవ్వకుండానే ఇంత.. మొదలైతే ఎంతో?

  • June 16, 2021 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి మూవీ మొదలవ్వకుండానే ఇంత.. మొదలైతే ఎంతో?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ మూవీ చేస్తూనే.. తర్వాత చేయబోయే సినిమాల గురించి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఆయన మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘లూసిఫర్’ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇది పూర్తయిన తర్వాత ఆయన బాబీ డైరెక్షన్లో కానీ మెహర్ రమేష్ డైరెక్షన్లో కానీ సినిమా చేసే అవకాశం ఉంది.

మెహర్ రమేష్ తో ‘వేదాలం’ రీమేక్ చేయబోతున్నట్టు ఆయన అనౌన్స్ చేశారు.స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిపోయింది. ఆల్రెడీ దర్శకుడు మెహర్ రమేష్ కొన్ని మాంటేజ్ షాట్లు చిత్రీకరించినట్టు భోగట్టా..! కలకత్తా నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది. అందుకోసం గతేడాది దసరా పండుగ టైములో మెహర్ రమేష్ అండ్ టీం కలకత్తా వెళ్లి, అక్కడ ఉత్సవాలను షూట్ చేసి వచ్చారు. ఆ ఫుటేజీని ‘వేదాళం’ రీమేక్ లో వాడుకోబోతున్నారని సమాచారం. అంటే సైలెంట్ గా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైపోయినట్టే..!

Chiranjeevi next target Meher Ramesh1

అయితే కేవలం ఈ ఒక్క ఫుటేజ్ కోసమే దర్శకుడు మెహర్ రమేష్.. నిర్మాతతో రూ.30 లక్షలు ఖర్చు పెట్టించారట. ‘దీనికే ఇంతైతే… ఇక సినిమా పూర్తయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుందో’ అంటూ ఇండస్ట్రీల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు.వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Meher Ramesh
  • #Megastar
  • #Megastar Chiranjeevi
  • #Meher Ramesh

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

3 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

1 day ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version