Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi , Pawan Kalyan: చిరు మాటని పవన్ లెక్క చేస్తాడా..?

Chiranjeevi , Pawan Kalyan: చిరు మాటని పవన్ లెక్క చేస్తాడా..?

  • June 25, 2024 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi , Pawan Kalyan: చిరు మాటని పవన్ లెక్క చేస్తాడా..?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. షూటింగ్ కంప్లీట్ చేయాల్సిన సినిమాలు 3 ఉన్నాయి. అవి కంప్లీట్ చేయడం ఇప్పుడు పవన్ కి చాలా కష్టం. ఎందుకంటే ప్రస్తుతం.. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగానే కాకుండా కీలక శాఖల్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వాటిని నిర్వర్తించడానికి ఆయన చాలా కష్టపడాల్సి ఉంది. ఎక్కువగా జనాల్లోనే ఉండాలి. అయినప్పటికీ.. తనతో సినిమాలు మొదలుపెట్టిన నిర్మాతల గురించి ఆలోచించాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. అందుకోసం వారంలో 2 రోజులకు గాను 3 షిఫ్ట్..లు చొప్పున పనిచేసి ఆ సినిమాలు కంప్లీట్ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సమాచారం.

ఓజీ (OG Movie) ,హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ,ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)  వంటి సినిమాలు కంప్లీట్ చేసి సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పెద్దన్నయ్య.. చిరంజీవి (Chiranjeevi) మాత్రం పవన్ ను సినిమాలు మానొద్దని చెబుతున్నారట. ‘2 పడవల ప్రయాణం అనేది ఎవరికైనా కష్టం అవుతుందేమో కానీ.. నీకు కాదు’ అంటూ ఆయన పవన్ లో ఉత్సాహం నింపుతున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

అవసరమైతే చార్టెడ్ ఫ్లైట్ లో షూటింగ్లకి వెళ్లే విధంగా తన సాయాన్ని అందిస్తానని చిరు.. పవన్ కి చెప్పారట. కానీ పవన్ మాత్రం సింపుల్ గా ‘చూద్దాం..’ అని ఓ నవ్వు నవ్వేసి ఊరుకున్నట్టు ఇన్సైడ్ టాక్. వీలు చూసుకుని సినిమాలు కూడా పవన్ చేస్తానంటే అభిమానులకి అంతకంటే కావాల్సింది ఏముంటుంది. మరి పవన్ ఆలోచన ఎలా ఉందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Hari Hara Veera Mallu
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

10 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

11 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

11 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

3 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

4 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

7 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version