Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా..క్వారంటైన్‌లో మెగాస్టార్!

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా..క్వారంటైన్‌లో మెగాస్టార్!

  • January 26, 2022 / 10:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా..క్వారంటైన్‌లో మెగాస్టార్!

ప్రముఖ కథానాయకుడు‌ చిరంజీవికి కొవిడ్‌ – 19 పాజిటివ్‌ వచ్చింది. ఈమేరకు కరోనా సోకినట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను అని రాసుకొచ్చారు చిరంజీవి. ఈ క్రమంలో ఇటీవల నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని చిరంజీవి సూచించారు.గత రాత్రి నుండి నాకు కరోనా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను అని కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు చిరంజీవి.

దీంతో చిరంజీవి వెంటనే కోలుకోవాలని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కరోనా ఫస్ట్‌ వేవ్ సమయంలో చిరంజీవికి కరోనా సోకినట్లు చెప్పారు. అయితే రెండు రోజులు అయినా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో తిరిగి మరోసారి టెస్ట్‌ చేసుకున్నారు. అప్పుడు అందులో నెగిటివ్‌ అని తేలింది. దీంతో తొలిసారి వచ్చిన రిపోర్టులు తప్పని చిరంజీవి ట్వీట్‌ చేశారు. అలా తొలిసారి కరోనా నుండి తప్పించుకున్న చిరంజీవి. ఈసారి కరోనా బారినపడ్డారు.

ఇటీవల చిరంజీవి వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ రోజు జరగాల్సిన ‘గుడ్ లక్‌ సఖి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి హాజరవ్వాల్సి ఉంది. కరోనా సోకడంతో దానికి ఆయన హాజరు కావడం లేదు.

Dear All,

Despite all precautions, I have tested Covid 19 Positive with mild symptoms last night and am quarantining at home.

I request all who came in contact with me over the last few days to get tested too.

Can’t wait to see you all back soon!

— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2022

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Covid19
  • #Megastar Chiranjeevi

Also Read

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

related news

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందట..!

Chiranjeevi: చిరంజీవి నోట కాస్ట్‌ కంట్రోల్‌ మాట.. ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా?

Chiranjeevi: డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

Chiranjeevi: అనిల్‌ రావిపూడి పరువు చిరంజీవి తీసేయబోయారా? నయన్‌ విషయంలో!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

trending news

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

10 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

59 mins ago
Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

3 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

7 hours ago
Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

7 hours ago

latest news

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

6 mins ago
మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

19 mins ago
Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

57 mins ago
Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

1 hour ago
The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version