Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi vs Jr NTR: మెగా vs నందమూరి.. 2002 సీన్ రిపీట్!

Chiranjeevi vs Jr NTR: మెగా vs నందమూరి.. 2002 సీన్ రిపీట్!

  • April 27, 2025 / 03:58 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi vs Jr NTR: మెగా vs నందమూరి.. 2002 సీన్ రిపీట్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 157వ చిత్రంగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ ఎంటర్‌టైనర్ సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేయడం అనిల్ రావిపూడికి సరికొత్త విషయం కాదు. ఇప్పుడు మెగాస్టార్ కూడా అదే ట్రాక్ ఫాలో అవుతున్నారు.

Chiranjeevi vs Jr NTR

Chiranjeevi vs Jr NTR clash at box-office

ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా జనవరిలో విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. దీంతో సంక్రాంతి బరిలో మెగాస్టార్ వర్సెస్ యంగ్ టైగర్ వార్ మొదలైంది. ప్రేక్షకుల్లోనూ ఈ క్లాష్ మీద భారీ ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిణామాలు గతంలోనూ జరిగాయి. 2002 సంక్రాంతికి చిరంజీవి  ‘ఇంద్ర’ (Indra), ఎన్టీఆర్ ‘అల్లరి రాముడు’ సినిమాలు బరిలోకి దిగాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 అలప్పుజ జింఖానా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

బి.గోపాల్ (B. Gopal) దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు చిత్రాల్లో ‘ఇంద్ర’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచినప్పటికీ, ‘అల్లరి రాముడు’ (Allari Ramudu) మాత్రం అంతగా రాణించలేదు. ఆ సీజన్ మొత్తాన్ని చిరంజీవి డామినేట్ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈసారి ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ (RRR) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన సినిమాలపై అంచనాలు అంతకుమించినవి. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం రీజనల్ మార్కెట్‌లో సూపర్ క్రేజ్ కొనసాగిస్తున్నా, పాన్ ఇండియా హవా తగ్గిపోకముందే మరో మాస్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు.

Chiranjeevi vs Jr NTR clash at box-office

ఈ నేపథ్యంతో 2026 సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారో చూడాల్సి ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈసారి గట్టి పోటీ ఉండబోతోంది. స్టార్స్ మద్య ఈ రకమైన వార్ అభిమానులకు కూడా ఒక పెద్ద ఉత్సవంలా మారే అవకాశం ఉంది. ఎవరికి ఏ హిట్ పడుతుందన్నది మూవీ క్వాలిటీ, కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఈసారి మెగాస్టార్ గెలుస్తారా లేక యంగ్ టైగర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారా అనేది వేచి చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Jr Ntr

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

28 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version