చిరంజీవి నోట పవన్ కళ్యాణ్ పేరు!
- October 13, 2016 / 06:48 AM ISTByFilmy Focus
గత కొన్ని సంవత్సరాలలో మెగాస్టార్ చిరంజీవిని పరిశీలిస్తే… పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించింది చాలా అరుదు. ‘ప్రజారాజ్యం’ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన నాటి నుండి గమనిస్తే… ఒక్క ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ షూటింగ్, ఆడియో వేడుకలోనే ఇద్దరూ కలివిడిగా ఉన్నారు.
ఆ తర్వాత మళ్ళీ ఎవరి కార్యక్రమాల్లో వారు నిమగ్నమవుతూ… చిరు తన రీ ఎంట్రీ కోసం సిద్ధమవుతుండగా… పవన్ రాజకీయాలను పక్కన పెట్టి, మళ్ళీ తన సినిమాకు సంబంధించిన పనులు చూసుకుంటున్నారు.

















