Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చిరుతో చిత్ర యూనిట్ ఇబ్బందులు…

చిరుతో చిత్ర యూనిట్ ఇబ్బందులు…

  • May 12, 2016 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరుతో చిత్ర యూనిట్  ఇబ్బందులు…

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న మెగా స్టార్ చిరంజీవి 150 సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయా? అసలు టాలీవుడ్ లో ఏం జరుగుతుంది?? వివరాల్లోకి వెళితే…మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్, 150వ చిత్రానికి సంభంధించిన న్యూస్ పై మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ డాషింగ్ వివి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే ఈ 150 సినిమా గతనెల 29నే పూజాకార్యక్రమాలు జరుపుకుని అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఇదిలా ఉంటే దాదాపుగా పూజా కార్యక్రమాలు జరిగి రెండు వారాలకు పైనే అవుతున్నా… ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

అంతే కాకుండా ఇప్పటికే అనుకున్న షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ పోస్ట్ పోన్ అయి, మళ్ళీ మరోసారి ఇది పోస్ట్ పోన్ కావటంతో చిత్రయూనిట్ అంతా కొంత నిరుత్సాహంలో ఉన్నారంట. స్క్రిప్ట్ కి సంబంధించిన అన్ని పనులు పూర్తవ్వటమే కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ లో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉపయోగిస్తే బాగుంటుంది వంటి వాటిపై చిత్ర యూనిట్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ ఆలస్యానికి కారణం ఏంటి అంటే….వీరికున్న ఖాళీ సమయమే అని టాలీవుడ్ లో వినిపిస్తునం టాక్. చిరు తరుచూ వినాయక్ వేసిన షూటింగ్ షెడ్యూల్స్ ని మారుస్తూ ఉండటంతో.. చిత్ర యూనిట్ లో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అస్సలు క్లారిటీ లేకుండా పోయింది. అందుకే తాజాగా మారిన షెడ్యూల్ కారణంగా చిత్ర యూనిట్ లోని సగం మంది…ఈ మూవీకి సంబంధించిన విషయాలపైనే పూర్తి శ్రద్ధ చూపించటం లేదని అంటున్నారు. ఏది ఏమైనా…రెండేళ్ల నుంచి నానుస్తూ వస్తున్న ఈ సినిమాపై అభిమానులకు ఆసక్తి తగ్గే లోపే పూర్తి చేస్తే మంచిది అని ఇండస్ట్రీ వర్గాల భావన.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi's 150th Film
  • #Ram Charan
  • #VV Vinayak

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

2 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

3 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

3 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

3 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

10 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

59 mins ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

2 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

5 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version