Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఇండస్ట్రీ ‘రికార్డ్స్’ పై చిరు మాట!!!

ఇండస్ట్రీ ‘రికార్డ్స్’ పై చిరు మాట!!!

  • March 21, 2016 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండస్ట్రీ ‘రికార్డ్స్’ పై చిరు మాట!!!

ఎన్నో రోజుల తరువాత మెగా స్టార్, పవర్ స్టార్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో వారిని తిలకించేందుకు అభిమానులకు రెండు కళ్ళు సరిపోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే నిన్న జరిగిన వేడుకలో చిరు స్పీచ్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ లో రికార్డ్స్ పరంపరపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. బాహుబలిని గుర్తు చేసుకున్న చిరు, బాహుబలి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే, ఇక ఆ సినిమాను తలదన్నేలా ఈ సినిమా హిట్ కావాలి అని చెబుతూనే…ఆ సినిమా రికార్డులను మన సర్దార్ బ్రేక్ చెయ్యాలి. ఇక ఆ రికార్డులను మన సినిమా బ్రేక్ చేసేసి సరికొత్త రికార్డు నెలకొల్పితే…ఆ తరువాత వేరే హీరోల సినిమా రికార్డులు ఈ రికార్డులను బద్దలు కొట్టాలి. రికార్డులు ఎవ్వరి సొంతం కాదు. ఏ ఒక్కరికో చెందవ్. అందరూ రికార్డులు కొట్టాలి.

వాటిని మరొకరకు బ్రేక్ చేయాలి. అప్పుడే  సినిమా ఇండస్ర్టీ ఆరోగ్యకరంగా ఉంటుంది”  అంటూ చిరు మెగా అభిమానులను ఉద్దేశించి ప్రసంగించిన తీరు ఆధ్యంతం ఆకట్టుకుంది. ఇక మాట్లాడే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి పై చిరు వేసిన శెటైర్ అక్కడ ఒక్క క్షణం నవ్వులు పూయించింది. దేవి గురించి మాట్లాడుతూ..తాను చిన్నప్పుడు దేవికి వాచ్ ఇచ్చి నీ టైమ్ మారిపోతుంది అని చెబితే.. ఇప్పుడు నిర్మాతలకు మాత్రమే కాదు.. చివరకు తనకు కూడా టైమ్ ఇవ్వట్లేదని జోక్ చేశారు చిరంజీవి. వెంటనే దేవి సార్ అనగానే, తన తదుపరి సినిమాలో దేవినే మ్యూజిక్ డైరెక్టర్ అంటూ కన్ఫర్మ్ చేశారు చిరు. ఇలా ఆధ్యంతం మెగా అభిమానులను అలరిస్తూ సాగిపోయింది సర్దార్ ఆడియో వేడుక.

https://www.youtube.com/watch?v=RLKpAGAOXgE

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawn kalyan
  • #Sardaar Audio Launch

Also Read

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

related news

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

trending news

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

16 mins ago
Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

55 mins ago
Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

5 hours ago
Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

23 hours ago

latest news

Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

1 hour ago
Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

2 hours ago
Sv Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి రీ రీ రీ ఎంట్రీ.. ఈసారి ఇంటర్నేషనల్‌ హీరోయిన్‌తో..

3 hours ago
ఆస్కార్‌ బరిలో రజనీకాంత్‌ దర్శకుడి సినిమా.. ఏంటంటే?

ఆస్కార్‌ బరిలో రజనీకాంత్‌ దర్శకుడి సినిమా.. ఏంటంటే?

5 hours ago
Peddi Song: డప్పులు.. స్టెప్పులు.. భారీగా డ్యాన్సర్లు.. బుచ్చి ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version