Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » డబ్బు, అవార్డ్స్‌ ఆలోచన వద్దన్న చిరు

డబ్బు, అవార్డ్స్‌ ఆలోచన వద్దన్న చిరు

  • January 29, 2021 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డబ్బు, అవార్డ్స్‌ ఆలోచన వద్దన్న చిరు

చిరంజీవి సినిమాల జడ్జిమెంట్‌ ఎప్పుడూ పక్కాగా ఉంటుంది. ఆయన ఒక్కడే ఇంట్లో ప్రత్యేకంగా సినిమా వేయించుకుని చూస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అలా చూశాక ఆయన చెప్పే మాట నూటికి నూరు శాతం కరెక్ట్‌ అవుతాయని అందరూ అంటుంటారు. ఆయన సినిమా చూశాక చెప్పే కరెక్షన్లు సినిమాకు ప్లస్ అవుతాయి అంటుంటారు. తాజాగా ఆయన చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’ చూశారట. చూశాక ఆయన అన్న మాటలు కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.

‘‘సినిమాకు వచ్చే డబ్బులు, అవార్డుల సంగతి పక్కనపెట్టేస్తే… నీకైతే మంచి పేరు వస్తుంది’’ అని ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానతో చిరంజీవి అన్నారట. తొలి సినిమాతో ప్రతి దర్శకుడు పేరు కోరుకుంటాడు. కానీ దాంతో పాటు సినిమా హిట్‌ అయ్యి మంచి వసూళ్లు రావాలి. అలాగే ప్రశంసలు, అవార్డులు కూడా రావాలని కోరుకుంటారు. కానీ కేవలం పేరు మాత్రమే వస్తే ఏమొస్తుంది. అంటే సినిమా ఫలితం మీద చిరంజీవి అంతగా నమ్మకం లేదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘ఉప్పెన’ను ఓటీటీ విడుదల కోసం చాలామంది అడిగినా… నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఓకే చెప్పలేదు. దీని వెనుక మెగా ఫ్యామిలీ ఉందనేది స్పష్టం. మెగా మేనల్లుడు ఎంట్రీ ఇలా ఓటీటీతో కాకూడదనేది వారి ఉద్దేశం. అందుకుతగ్గట్టుగానే మైత్రీ వాళ్లు సినిమాను ఆపి, ఆపి ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి అన్న మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Megastar Chiranjeevi
  • #Mythri Movie Makers

Also Read

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

related news

Mythri Movie Makers: మైత్రీ 2026.. ఆ నలుగురిని నమ్మి వెయ్యి కోట్లు?

Devi Sri Prasad: ఎల్లమ్మ హీరో దేవి శ్రీ ప్రసాద్.. ఇదేం ట్విస్ట్ బాబూ..!

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

trending news

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

1 hour ago
Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

2 hours ago
Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

14 hours ago
Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

15 hours ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

18 hours ago

latest news

తన రూట్‌ వదిలి.. నితిన్‌ని పట్టి.. కొత్త సినిమా ఓకే చేసిన హారర్‌ స్పెషలిస్ట్‌

32 mins ago
Sreeleela: అనుష్క కాదు.. జేజెమ్మ శ్రీలీల అట.. వర్కౌట్ అవుతుందా?

33 mins ago
Vishnu Vishal: ఆయన కోసం రవితేజ వెనక్కి.. రవితేజ కోసం ఈయన వెనక్కి.. బాగుంది కదా ప్రేమ!

41 mins ago
Prabhas: డార్లింగ్ వాయిస్ ఏంటి ఇలా అయిపోయింది.. అందుకే సందీప్ ఏఐ వాడాడా?

46 mins ago
Revanth Reddy: టికెట్‌ రేట్ల పెంపు… అదిరిన సీఎం రేవంత్‌ మెలిక.. టాలీవుడ్‌ ఏమంటుందో?

Revanth Reddy: టికెట్‌ రేట్ల పెంపు… అదిరిన సీఎం రేవంత్‌ మెలిక.. టాలీవుడ్‌ ఏమంటుందో?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version