Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » సతమతమవుతున్న మెగాస్టార్!!

సతమతమవుతున్న మెగాస్టార్!!

  • August 16, 2016 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సతమతమవుతున్న మెగాస్టార్!!

టాలీవుడ్ టాప్ హీరోగా కొన్నాళ్ళు చక్రం తిప్పిన చిరు ఎవరి చెప్పినట్లుగా అకస్మాత్తుగా పార్టీ పెట్టి రాజకీయాలని శాసించాలని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆర్ధికంగా ఆయనకు రాజకీయాలు కాస్త లాభం చేకూర్చినా, చిరు పై అభిమానుల ఆశల్ని, వారి నమ్మకాన్ని మాత్రం చిరు పూర్తిగా కోల్పోయే పరిస్థితులు ఏర్పడాయి. ఇదిలా ఉంటే ఆ గతాన్ని మరచిపోయి చిరు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడు సినిమా పరిశ్రమని శాసించిన చిరు, ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు అని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వాదన.

అదే క్రమంలో తానే నిర్మాతగా, సొంత సినిమా తీసుకునే పరిస్థితులు చిరుకి ఏర్పడతాయి అని ఎవ్వరూ ఊహించలేదు. అయితే ఇప్పుడు చిరు చాలా సతమతమవుతున్నాడు. రాజకీయ కురుక్షేత్రంలో ఓడిపోయి, వెనుదిరిగిన చిరు, ఇప్పుడు సినిమాల్లో సైతం అదే పరాభవం ఎదురయితే….ఆ ప్రభావం చిరు భవిష్యత్తుపై పడుతుంది అన్న ఆలోచనతో చాలా ఇబ్బంది పడుతున్నాడు మన హీరోగారు. అంతేకాకుండా ఆయన చేస్తున్న సినిమా కూడా పక్కా ఫక్తు కమర్షియల్ సినిమా కావడం, అదీ రీమేక్ సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని  కాస్త భయంగానే షూటింగ్ లో పాల్గొంటున్నాడు చిరు.

ఇప్పటికీ యువ హీరోలు తమ ప్రతాపాన్ని చూపిస్తూ దూసుకుపోతున్న తరుణంలో రాజని లాంటి బడా హీరో సినిమా కబాలినే పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు, అలాంటిది ఆయన పరిస్థితే ఇలా ఉంటే, చిరు పరిస్థితి ఇంకెలా ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు….ఏది ఏమైనా…వీటన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mega 150

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

5 mins ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

10 mins ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

40 mins ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

17 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

21 hours ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

16 mins ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

37 mins ago
Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

46 mins ago
Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

1 hour ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version