Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiyaan Vikram: సినిమా విజయం సాధించిన ఊపులో కొత్త అనౌన్స్‌మెంట్‌.. కానీ..

Chiyaan Vikram: సినిమా విజయం సాధించిన ఊపులో కొత్త అనౌన్స్‌మెంట్‌.. కానీ..

  • August 17, 2024 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiyaan Vikram: సినిమా విజయం సాధించిన ఊపులో కొత్త అనౌన్స్‌మెంట్‌.. కానీ..

సినిమాకు సీక్వెల్‌ అంటే చిన్న విషయం కాదు. కథ ఓకే అవ్వడం, నటీనటులు.. అన్నీ అయ్యాక ఫలితం ఇలా ఏదీ అంత ఈజీ కాదు. అయితే ఇదంతా టాలీవుడ్‌ వరకే. ఇటీవల వచ్చిన ఓ సినిమా ఇలానే ఇబ్బందిపడి.. జనాల్ని ఇబ్బంది పెట్టింది. అయితే ఇతర భాషల పరిశ్రమల్లో సీక్వెల్స్‌ హిట్‌ కాన్సెప్ట్‌లే. అందుకేనేమో విక్రమ్‌ కూడా తన కొత్త సినిమాకు సీక్వెల్‌ వస్తుంది అని ప్రకటించేశాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విక్రమ్‌ (Chiyaan Vikram)  నటించిన ‘తంగలాన్‌’ (Thangalaan) సినిమా వచ్చి మంచి టాకే తెచ్చుకుంది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో భాగంగా విక్రమ్‌ మాట్లాడుతూ..

Chiyaan Vikram

సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే సీక్వెల్‌గా ‘తంగలాన్‌ 2’ వస్తుందని కూడా ప్రకటించాడు. సినిమా ఫలితంతో తాను అమితానందంలో ఉన్నానని విక్రమ్‌ చెప్పాడు కూడా. దీనికి రెండు కారణాలు ఉన్నాయని కూడా చెప్పాడు. తన తాజా చిత్రం ‘తంగలాన్‌’ మంచి టాక్‌ సొంతం చేసుకోవడం ఒక కారణమైతే.. తాను గతంలో నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సినిమాకు నాలుగు విభాగాల్లో జాతీయ పురస్కారాలు రావడం మరో కారణం అని చెప్పాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

ఈ డబుల్‌ ఆనందంలో ‘తంగలాన్‌’ సీక్వెల్‌ను ప్రకటిస్తున్నా అని చెప్పాడు. సినిమా పార్ట్‌ 2 గురించి దర్శక, నిర్మాతలతో ఇప్పటికే చర్చించానని కూడా చెప్పాడు. సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని వీలైనంత త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తామని విక్రమ్‌ చెప్పాడు. ‘తంగలాన్‌’ మట్టి కథ. తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉండేది. ఇప్పుడు అదే జరిగింది. ఇదంతా దర్శకుడు రంజిత్‌ (Pa. Ranjith) వల్లే సాధ్యమైంది అని ఆనందం వ్యక్తం చేశాడు.

ఇక ‘పేట’ (Petta) , ‘మాస్టర్‌’ (Master) తర్వాత ఇక్కడ థియేటర్లలో విడుదలైన మూడో సినిమా ఇది అని మాళవిక (Malavika Mohanan) చెప్పింది. తాను చేసిన మూడు సినిమాలూ విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు స్ట్రయిట్‌ తెలుగు సినిమా వంతు అని, త్వరలో ‘ది రాజాసాబ్‌’ (The Rajasaab) తో వస్తా అని చెప్పింది. ఆ సినిమా హీరో ప్రభాస్‌ (Prabhas) కాబట్టి నేను సేఫ్‌ అంటూ సక్సెస్‌ని ఉద్దేశించి చెప్పింది మాళవిక.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #malavika mohanan
  • #Pa. Ranjith
  • #Parvathy Thiruvothu
  • #Thangalaan
  • #Vikram

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

26 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

55 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

4 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version