Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » మాస్ ఎలిమెంట్స్ తో వచ్చేసిన “చోర్ బజార్” రిలీజ్ ట్రైలర్

మాస్ ఎలిమెంట్స్ తో వచ్చేసిన “చోర్ బజార్” రిలీజ్ ట్రైలర్

  • June 23, 2022 / 10:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్ ఎలిమెంట్స్ తో వచ్చేసిన “చోర్ బజార్” రిలీజ్ ట్రైలర్

ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసే చిత్రాలన్నీ మాస్ ఎంటర్ టైనర్సే. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ఈ జానర్ సినిమాలన్నింటినీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ప్రేక్షకులతో ఈలలు వేయించేందుకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా చోర్ బజార్. మరికొద్ది గంటల్లో ఈ సినిమా తెరపైకి వచ్చేందుకు రెడీ అవుతుండగా…రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.

ఈ రిలీజ్ ట్రైలర్ చూస్తే..వజ్రాన్ని దొంగలు కొట్టేయడం, అది చోర్ బజార్ కు చేరడం, పోలీసులు చేసిన హంగామా, బచ్చన్ సాబ్ ఉన్నంతవరకు చోర్ బజార్ ను ఏం చేయలేమని విలన్స్ మాట్లాడుకోవడం, చివరకు చోర్ బజార్ ను మూసేయాలని కొందరి ప్లానింగ్ వర్కవుట్ అవడం..కోర్టు ఆర్డర్స్ తో చోర్ బజార్ ను మూసేసిన ఎమోషనల్ షాట్స్..బచ్చన్ సాబ్ ను పట్టుకోవడం కష్టమే కాదు అసాధ్యమని ఆకాష్ చెప్పిన మాస్ డైలాగ్స్ తో నింపేసిన ఈ ట్రైలర్ సినిమా ఫస్ట్ షో చూసేయాలి అన్నంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మధ్యలో వచ్చిన మాస్ సాంగ్ బిట్ బీ, సీ సెంటర్లకు సినిమాను క్యాటర్ చేసేలా ఉంది.

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో గెహనా సిప్పీ నాయికగా నటించింది. డైరెక్టర్ జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఆయన ఫస్ట్ ఇలాంటి మాస్ మూవీ చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఆకాష్ పూరికి కెరీర్ లో ఒక డిఫరెంట్ మూవీగా చోర్ బజార్ నిలుస్తుందని అంచనాలు ఏర్పడుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #Chor Bazaar

Also Read

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

related news

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Bandla Ganesh: పెద్ద డైరెక్టర్లు, హీరోలకి బండ్ల గణేష్ చురకలు.. నిజమే కదా..!

trending news

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

22 mins ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

5 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

6 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

21 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

24 hours ago

latest news

సినీ పరిశ్రమలో విషాదం..  ప్రముఖ నటుడు కన్నుమూత!

4 hours ago
Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

5 hours ago
Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

19 hours ago
A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version