Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Choreographer Sekhar Master: సినీ పరిశ్రమలో విషాదం..కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తమ్ముడి మృతి.!

Choreographer Sekhar Master: సినీ పరిశ్రమలో విషాదం..కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తమ్ముడి మృతి.!

  • August 2, 2024 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Choreographer Sekhar Master: సినీ పరిశ్రమలో విషాదం..కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తమ్ముడి మృతి.!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ ఎవరనే ప్రశ్నకు ఏ మాత్రం సందేహం అవసరం లేకుండా శేఖర్ మాస్టర్ పేరును సమాధానంగా చెప్పవచ్చు. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన శేఖర్ మాస్టర్ ఇంట తాజాగా విషాదం చోటు చేసుకుంది. శేఖర్ మాస్టర్ తమ్ముడు ఆకస్మికంగా మృతి చెందగా తమ్ముడి మృతి గురించి శేఖర్ మాస్టర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

తమ్ముడిని నేను చాలా మిస్ అవుతున్నానని ఎక్కడికి వెళ్లినా తమ్ముడి జ్ఞాపకాలే గుర్తుకు వస్తున్నాయని తమ్ముడు మా మధ్య లేడనే విషయాన్ని తలచుకుంటేనే బాధ వేస్తుందని ఈ నిజాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన కామెంట్లు చేశారు. నీ లోటును ఎవరూ తీర్చలేరని నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావని మిస్ యూ రా తమ్ముడు అంటూ శేఖర్ మాస్టర్ పోస్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాజ్ తరుణ్ కి పెద్ద షాకిచ్చిన లావణ్య.. 'తిరగబడరసామి' ప్రమోషన్..కి వెళ్లి మరీ
  • 3 ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్న కల్కి టీమ్.. కానీ?

శేఖర్ మాస్టర్ తమ్ముడికి ఆత్మ శాంతి చేకూరాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శేఖర్ మాస్టర్ త్వరగా తమ్ముడిని కోల్పోయిన బాధ నుంచి తేరుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. హుక్ స్టెప్స్ ద్వారా పాపులర్ అయిన శేఖర్ మాస్టర్ తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా కెరీర్ ను కొనసాగిస్తూ శేఖర్ మాస్టర్ ప్రశంసలు అందుకున్నారు.

పలు డ్యాన్స్ షోలకు, కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరించిన శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ టాప్ రేంజ్ లో ఉన్నారు. రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్న శేఖర్ మాస్టర్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ఎమోషనల్ పోస్ట్ చేశారు. త్వరలో రిలీజ్ కానున్న మిస్టర్ బచ్చన్, దేవర సినిమాలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.

View this post on Instagram

A post shared by Sekhar Vulli Vj (@sekharmaster)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Choreographer Sekhar master
  • #Sekhar Master

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

12 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago

latest news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

23 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version