Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sekhar Master: ఒక్క సంగీత్ కోసం లక్షల్లో శేఖర్ మాస్టర్ రెమ్యూనరేషన్!

Sekhar Master: ఒక్క సంగీత్ కోసం లక్షల్లో శేఖర్ మాస్టర్ రెమ్యూనరేషన్!

  • January 16, 2024 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Master: ఒక్క సంగీత్ కోసం లక్షల్లో శేఖర్ మాస్టర్ రెమ్యూనరేషన్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా పలు డాన్స్ షోలలో జడ్జిగా కూడా పనిచేస్తున్నారు. రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం పొందినటువంటి శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఈయనతో పాటు రాకేష్ మాస్టర్ వద్ద బషీర్ మాస్టర్ కూడా శిష్యరికం పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బషీర్ మాస్టర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బషీర్ మాస్టర్ మాట్లాడుతూ తాను ఏదైనా సంగీత ఈవెంట్ కనక చేస్తే ఒక రోజుకు లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటానని తెలిపారు.

అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కనుక నిర్వహిస్తే 30 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటాను అంటూ బషీర్ మాస్టర్ వెల్లడించారు. ఇక ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందినటువంటి శేఖర్ మాస్టర్ ఏదైనా ఒక సంగీత్ వేడుకకు కొరియోగ్రఫీ కనుక చేస్తే సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు తీసుకుంటారు.

కేవలం శేఖర్ మాస్టర్ (Sekhar Master) మాత్రమే కాకుండా జానీ మాస్టర్, సత్య మాస్టర్ సందీప్ మాస్టర్ వంటి వారందరూ కూడా సంగీత్ వేడుకలు చేసిన వారేనని ఈయన వెల్లడించారు. ఇక సందీప్ మాస్టర్ మొన్నటి వరకు ఒక్కో సంగీత్ వేడుకకు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని ఈయన వెల్లడించారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sekhar Master

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

Sekhar Master: మళ్లీ పుంజుకుంటున్న శేఖర్ మాస్టర్

Sekhar Master: మళ్లీ పుంజుకుంటున్న శేఖర్ మాస్టర్

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

51 mins ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

2 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

21 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

53 mins ago
Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

17 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

17 hours ago
Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

17 hours ago
Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version