Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

  • March 11, 2026 / 03:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర'(Vishwambhara) ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంకా రిలీజ్ కాలేదు. జూలైలో రిలీజ్ అంటున్నారు. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించింది లేదు. ఇది పక్కన పెడితే.. ఈరోజు ‘వదలా’ అనే చిన్న సినిమా గ్లింప్స్ లాంచ్ కార్యక్రమం జరిగింది.

Vishwambhara

దీనికి కూడా ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. అందుకే ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సీజీ టీమ్, సినిమాటోగ్రాఫర్..ల పనితనం పెద్ద సినిమాలకి ఎంత ముఖ్యమో తెలుపుతూ.. ‘విశ్వంభర’ గురించి కూడా స్పందించారు.

vishwambhara

ఛోటా కె నాయుడు మాట్లాడుతూ…”ఇప్పుడు వచ్చే సినిమాల్లో (గ్రాఫిక్స్) సి.జి పనులకు చాలా ప్రాధాన్యత పెరిగింది. సీజీ టీమ్ కి సినిమాటోగ్రాఫర్ వర్క్ కి సంబంధం ఉండదు. సీజీ వాళ్ళు బాగా చేస్తే సినిమాటోగ్రాఫర్ కి కూడా మంచి పేరు వస్తుంది. సినిమాటోగ్రాఫర్ కంటే సి.జి టీం ఇచ్చే అవుట్‌పుట్ చాలా కీలకం. అలా కాదని నేను ‘అంజి’ ‘ఢమరుఖం’ చేశాను.. నాకు  నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి అని వెళ్ళి సీజీ వాళ్ళ వర్క్ లో ఇగో చూపించడానికి సరిపోను.

సినిమాటోగ్రాఫర్ ఎంతటి అనుభవజ్ఞుడైనప్పటికీ… సి.జి టెక్నీషియన్లకు కావాల్సిన లైటింగ్ మరియు ఫ్రేమింగ్ అందించడం మా బాధ్యత. వారి సూచనల ప్రకారం పనిచేస్తేనే విజువల్ క్వాలిటీ బాగుంటుందని, అక్కడ ఇగోలకి చోటు ఉండకూడదు” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే గతంలో ‘అంజి’ ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమాలకి పనిచేయడం ఎలా అనిపిస్తుంది.? ‘విశ్వంభర’ ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకి కూడా ఛోటా కె నాయుడు స్పందించారు.

‘ ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం. ‘విశ్వంభర’ కి తల వంచుకుని జాగ్రత్తగా పనిచేస్తున్నాం. ఇది రూ.400 కోట్ల బడ్జెట్ సినిమా! సి.జి పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇగోకి వెళ్లకుండా… ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా, టెక్నీషియన్ల సూచనలని బట్టి పనిచేస్తున్నాం. అందుకే ఎక్కువ టైమ్ కూడా తీసుకుంటున్నాం’ అంటూ ఛోటా కె నాయుడు చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anji
  • #Chiranjeevi
  • #Chota K Naidu
  • #Tollywood
  • #Vishwambhara

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

7 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

9 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

3 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version