Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » రెండేళ్ల తర్వాత శాటిలైట్ బిజినెస్ అవ్వడం కూడా ఘనతేనా

రెండేళ్ల తర్వాత శాటిలైట్ బిజినెస్ అవ్వడం కూడా ఘనతేనా

  • May 12, 2018 / 06:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండేళ్ల తర్వాత శాటిలైట్ బిజినెస్ అవ్వడం కూడా ఘనతేనా

సాధారణంగా సినిమాలకు ప్రారంభోత్సవమప్పుడు, ఆడియో విడుదల, సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ టైమ్ లో ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. మహా అయితే.. సినిమా రిలీజైన తర్వాత కలెక్షన్స్ గురించి ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తుంటారు. కానీ.. 2016లో విడుదలై సూపర్ ఫ్లాప్ గా నిలిచిన “చుట్టాలబ్బాయి” అనే చిత్రం శాటిలైట్ హక్కులను ఈటీవీ సంస్థ సొంతం చేసుకోవడం గురించి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

ఆది కథానాయకుడిగా వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దారుణంగా విఫలమైంది. ఈ సినిమా విడుదలై, వెళ్లిపోయిందన్న విషయాన్ని ఆది కూడా మర్చిపోయే ఉంటాడు. అలాంటప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ అయ్యిందనే విషయాన్ని ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం అనేది పుండు మీద కారం జల్లినట్లే ఉంటుంది. ప్రస్తుతం ఆది హీరోగా ఓ రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. బహుశా ఈ విషయం తెలిస్తే “ఏంటీ ఆ సినిమాకి శాటిలైట్ బిజినెస్ ఇప్పుడు అయ్యిందా?” అని మనోడు కూడా షాక్ అవుతాడేమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor Aadi
  • #Actor Sai Kumar
  • #Chuttalabbayi Movie Satellite Rights
  • #entertainment
  • #telugu film news

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

1 hour ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

2 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

21 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

22 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

23 hours ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

1 day ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version