Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi ,Venky Kudumula: చిరుకి ఇంకా కథ చెప్పలేదా..?

Chiranjeevi ,Venky Kudumula: చిరుకి ఇంకా కథ చెప్పలేదా..?

  • May 28, 2022 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi ,Venky Kudumula: చిరుకి ఇంకా కథ చెప్పలేదా..?

మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీలో వరుస సినిమాలను ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకట్రెండు హిట్స్ అందుకున్నారు. అయితే రీసెంట్ గా ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. మెగా ఫ్యాన్స్ కి కూడా ‘ఆచార్య’ నచ్చలేదు. ఈ సినిమా రిజల్ట్ తో చిరంజీవి లెక్కలు మారిపోయాయి. చిరు తన స్పీడ్ తగ్గించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంత మంది దర్శకులకు అవకాశాలు ఇవ్వడం వలన తన కెరీర్ కి ప్లస్ అవుతుందా..? లేదా..? అనేది పరిశీలించుకుంటున్నారు.

ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన సినిమాల స్క్రిప్ట్ లను మరోసారి రీరైట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెంకీ కుడుములకు ఓకే చెప్పిన ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు చిరంజీవి పునరాలోచనలో పడినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాను చిరంజీవి పక్కన పెట్టేశారని చెప్పుకుంటున్నారు. అయితే వెంకీ కుడుముల సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తలకు ఖండిస్తున్నాయి. చిరంజీవితో సినిమా ఉందని.. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని అంటున్నారు. ప్రస్తుతం వెంకీ కుడుముల స్క్రిప్ట్ ను తయారు చేసుకుంటున్నారని..

చిరుకి వినిపించిన త‌ర‌వాత‌.. ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌న్న దానిబ‌ట్టి త‌దుప‌రి ప్ర‌ణాళిక ఉంటుందని చెబుతున్నారు. వెంకీతో పని చేయడానికి చిరంజీవి ఓకే చెప్పారు కానీ.. ఇప్పటివరకు ఏ కథ అనేది డిసైడ్ అవ్వలేదు. కథ చెప్పకుండానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో భాగంగా విదేశాలకు వెళ్లారు. తిరిగొచ్చిన తరువాత ఈ ప్రాజెక్ట్ పై ఓ నిర్ణయానికి వస్తారు. అప్పటివరకు అయితే ఈ ప్రాజెక్ట్ ఉన్నట్లే చెప్పుకోవాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Venky Kudumula
  • #Megastar Chiranjeevi
  • #Venky Kudumula

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

22 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version