Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నిర్మాతని లెక్కలు చూపమన్న… డైరెక్టర్ బోయపాటి శ్రీను ..!

నిర్మాతని లెక్కలు చూపమన్న… డైరెక్టర్ బోయపాటి శ్రీను ..!

  • February 9, 2019 / 05:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిర్మాతని లెక్కలు చూపమన్న… డైరెక్టర్ బోయపాటి శ్రీను ..!

రాంచరణ్ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ఈ చిత్రం కొన్న బయ్యర్లు కూడా దాదాపు 25 కోట్లు వరకూ నష్టపోయినట్టు తెలుస్తుంది. దీంతో రాంచరణ్ తన అభిమానులకు ఓ లేఖ కూడా రాశాడు. ఇక పై మిమ్మల్ని మెప్పించే సినిమాలే చేస్తానని లెటర్ లో పేర్కొన్నాడు. అంతే కాదు రాంచరణ్ తన రెమ్యునరేషన్ లో ఐదు కోట్లు తిరిగి ఇస్తానని చెప్పాడట, మీరు కూడా అలా చేస్తే బయ్యర్లకు కొంతవరకు డబ్బుని తిరిగి ఇవ్వొచ్చని దర్శక నిర్మాతల వద్ద ఓ ప్రతిపాదన కూడా తీసుకొచ్చాడట చరణ్. దీనికి నిర్మాత దానయ్య ఒప్పుకున్నప్పటికీ .. బోయపాటి మాత్రం స్పందించడం లేదట.

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ క్రమంలో దిల్ రాజు లాంటి బడా డిస్ట్రిబ్యూటర్ ని పెద్దమనిషిగా కూర్చోబెట్టి రీసెంట్ గా ఓ మీటింగ్ ఏర్పాటు చేశారట. ఈ మీటింగ్ లో బోయపాటి ఐదు కోట్లు తిరిగివ్వలేనని, ఒకటో రెండు కోట్లో సర్దుతానని అన్నాడట. దీంతో నిర్మాత దానయ్య సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని, వంద కోట్లు సినిమా పై ఖర్చు పెట్టించి.. బ్యాడ్ అవుట్ పుట్ ఇచ్చి ఇప్పుడు డబ్బు తిరిగివ్వనంటే ఎలా అంటూ.. బోయపాటిని ప్రశ్నించాడట. బోయపాటి కూడా సీరియస్ అవ్వడంతో ఒకరినొకరు బూతులు తిట్టుకునే వరకూ వ్యవహారం వెళ్ళిందని తెలుస్తోంది. అసలు ఈ సినిమాకు పెట్టిన ఖర్చు, బిజినెస్ డీల్స్, ఎంత వెనక్కి వచ్చింది..సాటిలైట్, డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ , ఆడియో రైట్స్ ద్వారా ఎంతంత రికవరీ అయ్యిందో చెప్తే తను ఎంత వెనక్కి ఇవ్వాలనేది నిర్ణయించుకుంటానని బోయపాటి కూడా గట్టిగా అడిగినట్లు సమాచారం. దీంతో మధ్యవర్తులుగా వ్యవహరించిన కొందరు పెద్ద మనుషులు వాళ్ళని శాంతపరిచారట. మరి ఈ వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియాల్సి ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu And DVV Danayya
  • #Boyapati srinu Ram Charan
  • #DVV Danayya Movies
  • #Ram charanVinaya Vidheya Rama Movie
  • #Vidheya Rama Movie

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

related news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

trending news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

15 mins ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

46 mins ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

1 hour ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

2 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago

latest news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

12 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

13 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

15 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version