Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

  • July 13, 2026 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

సినిమా హీరోలకు అభిమానులు లేదంటే అభిమానుల పేరి వారే ఓ బిరుదు పెట్టుకుంటారు. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా దాదాపు ఇండియన్‌ సినిమాలో అందరు హీరోలకు ఇలాంటి పేరు ఒకటి ఉంటుంది. అయితే, ఆ బిరుదును మార్చుకునే హీరోలు కూడా ఉన్నారు. కొంతమంది మార్చుకుని, తిరిగి పాత బిరుదుకు వచ్చేవాళ్లూ ఉన్నారు. ఇంకొందరు ఈ సినిమాకు నాకు బిరుదు వద్దులెండి అని తీయించేసినవాళ్లూ ఉన్నారు. అలా ఓకే అనుకున్న బిరుదును సినిమా టైటిల్‌ కార్డుల్లో వేస్తుంటారు.

CM Viajy

ఇప్పుడు ఈ బిరుదు చర్చ ఎందుకు అనుకుంటున్నారా? పైన చెప్పిన కాన్సెప్ట్‌లో బిరుదు సంపాదించిన హీరో.. తన నెక్స్ట్‌ సినిమా టైటిల్‌ కార్డ్స్‌లో ఆ బిరుదు వదిలేశారు. ఇలా గతంలో కూడా కొంతమంది చేశారు కదా అనుకుంటున్నారా.. ఇక్కడ బిరుదు వదిలేయడం కాదు.. దాని బదులు పెట్టుకుంటున్న పేరు. ఆ హీరో ఎవరు అనేది చెబితే.. కొత్తగా వచ్చిన పేరేంటో మీరే చెప్పేస్తారు. ఆ హీరోనే తమిళ స్టార్‌ హీరో విజయ్‌ జోసెఫ్‌ అలియాస్‌ దళపతి విజయ్‌.

విజయ్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన చిత్రం ‘జన నాయగన్‌’. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సెన్సార్‌ చిక్కులు, లెక్కలు దాటుకుని ఇప్పుడు రిలీజ్‌ అవుతోంది. జులై 24న సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా అయితే ప్రకటించలేదు. అయితే సెన్సార్‌ అప్‌డేట్‌లు అయితే ఇస్తున్నారు. ఈ క్రమంలో సినిమా టైటిల్‌ కార్డు బయటకు వచ్చింది. అందులో విజయ్‌ పేరు పైన దళపతి అని కాకుండా THE HONOURABLE CHIEF MINISTER OF TAMIL NADU. C JOSEPH VIJAY అని రాయడం గమనార్హం.

ఓ హీరో సీఎం అయ్యాక సినిమా రిలీజ్‌ అవ్వడం, ఆ సినిమా టైటిల్‌ కార్డులో సీఎం అని రావడం ఇదే తొలిసారి అని సమాచారం. గతంలో నందమూరి తారక రామారావు ఇలా సీఎం అయ్యాక సినిమాలు వచ్చాయి. కానీ వాటి టైటిల్‌ కార్డులో సీఎం అని రాలేదు అని సమాచారం.

 ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Nayagan
  • #viajy thalapathy

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

1 hour ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

22 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

22 hours ago

latest news

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

41 mins ago
Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

1 hour ago
Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

2 hours ago
South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version