Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » విశాల్ అలా….లింగు స్వామి ఇలా!!!

విశాల్ అలా….లింగు స్వామి ఇలా!!!

  • March 1, 2016 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్ అలా….లింగు స్వామి ఇలా!!!

ఎవడి గోల వాడిది అన్న పదం విన్నాం కదా. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కధ ఈ పదంతో ముడిపడి ఉంది. విషయం ఏమిటంటే ‘పందెం కోడి’ హీరో విశాల్ గుర్తున్నాడా?ఎందుకు ఉండడు…ఉండే ఉంటాడులే, రోజుకో హీరోయిన్ తో ఎఫయిర్ అంటూ తమిళ మీడియా ప్రతీ రోజు ఆయన్ని చూపిస్తూనే ఉంటుంది. అయితే ఆయనకు, ప్రఖ్యాత దర్శకుడు లింగు స్వామికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అని తమిళ మీడియా కోడై కూస్తుంది. దర్శకుడు లింగు స్వామి విశాల్ తో ‘పందెం కోడి 2’ తీస్తానని కమిట్ అవ్వగా అసలే ఫ్లాప్స్ లో ఉన్న విశాల్, లింగు స్వామి కోసం ఎదురు చూస్తున్నాడు.

కానీ ఈ దర్శకుడు మాత్రం విశాల్ కు కధ చెప్పకుండా కాలం గడిపేస్తూ ఉండడంతో కోపంతో ఊగిపోయిన మన హీరోగారు పబ్లిక్‌ ప్లాట్‌ఫారంపై లింగుస్వామి అన్‌ప్రొఫెషనల్‌ ఆటిట్యూడ్‌ని దుయ్యబట్టాడు. పందెంకోడి 2 కాన్సిల్‌ అయిందని ప్రకటించాడు. అయితే ఇక లింగు స్వామి విషయానికి వస్తే సికింధర్ ఫ్లాప్ తో డీలా పడ్డ లింగు స్వామి, బన్నీతో సినిమా తీయాలి అన్న ఆలోచనతో ఎదురు చూస్తూ ఉండగా, బన్నీ సైతం అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు.

ఫ్లాప్స్ లో హీరో విశాల్ మిగతా సినిమాలన్నీ కాన్సిల్‌ చేసుకుని మరీ ఈ దర్శకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఈ దర్శకుడు మాత్రం బన్నీ మాట కోసం ఎదురు చూస్తున్నాడు. హీరో బాధ హీరో గారిది, దర్శకుడి బాధ దర్శకుడిది అందుకే చెప్పింది ఎవడి గోల వాడిది అన్న పధం గుర్తు పెట్టుకోమని.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bunny
  • #Lingusamy
  • #Sandakozhi 2
  • #Vishal

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

7 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

9 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

24 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

1 hour ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

3 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

5 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

6 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version