Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ram Charan: జుట్లు పీక్కుంటూ రోడ్డుపై గొడవ పడిన రామ్ చరణ్ ఫాన్స్… వీడియో వైరల్!

Ram Charan: జుట్లు పీక్కుంటూ రోడ్డుపై గొడవ పడిన రామ్ చరణ్ ఫాన్స్… వీడియో వైరల్!

  • April 1, 2023 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: జుట్లు పీక్కుంటూ రోడ్డుపై గొడవ పడిన రామ్ చరణ్ ఫాన్స్… వీడియో వైరల్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరో హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఇలా వారు అభిమానించే హీరోల కోసం పెద్ద ఎత్తున గొడవలు పడడం పోట్లాటకు వెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే వారి పేరిట సమాజసేవ చేయడానికి కూడా ముందు ఉంటారు. ముఖ్యంగా హీరోలకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో గుర్తింపు పొందినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.

ఇలా రామ్ చరణ్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన ఏకంగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. అయితే రామ్ చరణ్ కు ఉన్నటువంటి అభిమానులలో లేడీ ఫాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పాలి.అయితే తాజాగా రామ్ చరణ్ కోసం ఇద్దరు కాలేజ్ యువతలు ఏకంగా నడిరోడ్డుపై పిచ్చ కొట్టుడు కొట్టుకున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భాగంగా ఇద్దరు యువతులు కాలేజ్ యూనిఫామ్స్ ధరించి ఉన్నారు. చుట్టూ ఇతర విద్యార్థులు చూస్తూ ఉండగానే రామ్ చరణ్ (Ram Charan) విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలోని ఒకరినొకరు తన్నుకోవడం మొదలుపెట్టారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని పిడుగుద్దులు గుద్దుకుంటూ గొడవపడ్డారు అయితే ఇలా ఈ అమ్మాయిలు గొడవ పడుతున్నప్పటికీ చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులు చూస్తూ ఈ సంఘటనను తమ కెమెరాలలో బంధిస్తూ ఉన్నారు.

ఇలా ఈ ఇద్దరు అమ్మాయిలు గొడవ తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి అబ్బాయిలు వీరి విషయంలో కల్పించుకొని ఈ గొడవను సర్ది మనగేలా చేశారు.అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రామ్ చరణ్ లేడీ ఫ్యాన్స్ వార్ అనే క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Ram charan lady fans fan war pic.twitter.com/Gqc4rZhOjE

— KingJdeep (@KingJdeep) March 27, 2023

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #RC15
  • #RC16

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

22 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

1 day ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

1 hour ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

2 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

6 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version