Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ali, Pawan Kalyan: పవన్ పై అలీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Ali, Pawan Kalyan: పవన్ పై అలీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

  • November 9, 2022 / 12:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ali, Pawan Kalyan: పవన్ పై అలీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలీ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. పవన్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలలో అలీ కీలక పాత్రలలో నటించి ప్రశంసలు అందుకున్నారు. అయితే పవన్ అలీ సన్నిహితులే అయినా పవన్ జనసేన పార్టీకి అధినేత అయితే అలీ మాత్రం వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం వైసీపీ నుంచి అలీకి పదవి లభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలీ పవన్ పై విమర్శలు చేయడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని అలీ అన్నారు. జగన్ సర్కార్ పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వం అని అలీ చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయని ప్రజలు అప్పనంగా ఆ స్థాయిలో సీట్లు ఇవ్వలేదని అలీ కామెంట్లు చేశారు. ప్రజలు జగన్ ను నమ్మారని జగన్ చేతిలో రాష్ట్రం బాగుంటుందని ప్రజలు అనుకున్నారని అందుకే గెలిపించారని అలీ చెప్పుకొచ్చారు. రాజధాని ఏది అయినా అభివృద్ధి మాత్రం అన్ని చోట్లా జరుగుతుందని అలీ పేర్కొన్నారు.

షూటింగ్ కోసం విశాఖకు వెళ్లగా అక్కడ రోడ్లు కానీ బీచ్ లు కానీ అద్భుతంగా ఉన్నాయని అలీ చెప్పుకొచ్చారు. విశాఖలో ఎలాంటి అభివృద్ధి లేని సమయంలో కూడా షూటింగ్ లు జరిగాయని విశాఖను అభివృద్ధి చేస్తే ఇతర భాషల సినిమాల షూటింగ్ లు సైతం విశాఖలో జరుగుతాయని అలీ కామెంట్లు చేయడం గమనార్హం.

ఏపీ అభివృద్ధి విషయంలో తప్పు పడుతూ పవన్ కళ్యాణ్ కామెంట్లు చేస్తే అందులో ఏ మాత్రం అర్థం లేదని అలీ అన్నారు. పదవి దక్కడంతో ఏపీలోని అధికార పార్టీకి అనుకూలంగా అలీ కామెంట్లు చేస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు. ఈ కామెంట్ల వల్ల పవన్ కళ్యాణ్, అలీ మధ్య దూరం పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అలీ కామెంట్ల గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Actress Ali
  • #Ali
  • #Comedian Ali
  • #pawan

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

24 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

54 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

20 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version