Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prudhvi Raj, Sr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్!

Prudhvi Raj, Sr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్!

  • November 29, 2021 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prudhvi Raj, Sr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా పృథ్వీరాజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందనే విషయం తెలిసిందే. 35 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పృథ్వీరాజ్ కు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలవడం పృథ్వీరాజ్ కు మైనస్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాల గురించి పృథ్వీ వెల్లడించారు.

చాలా సంవత్సరాల క్రితం పృథ్వీరాజ్ గండిపేట రహస్యం అనే సినిమాలో నటించారు. ప్రభాకర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే గండిపేట రహస్యంలో పృథ్వీ ఎన్టీఆర్ పాత్రలో నటించారు. నందమూరి అభిమానులకు ఈ సినిమా ఆగ్రహం తెప్పించింది. ఈ సినిమా రిలీజైన తర్వాత ఒక థియేటర్ కు పృథ్వీరాజ్, ప్రభాకర్ రెడ్డి కలిసి వెళ్లారు. అయితే వీళ్లు థియేటర్ కు వచ్చారని తెలిసి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పృథ్వీరాజ్ ను, ప్రభాకర్ రెడ్డిని కొట్టడానికి థియేటర్ కు వచ్చారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న నందమూరి హరికృష్ణ వీళ్లిద్దరినీ కారులో ఎక్కించుకుని మరో చోటికి తీసుకెళ్లారు. ఆరోజు హరికృష్ణ అక్కడ లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేసేవాళ్లని పృథ్వీరాజ్ తెలిపారు. అయితే ఈ సినిమాలో తాను నటించడాన్ని సీనియర్ ఎన్టీఆర్ సీరియస్ గా తీసుకోలేదని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. గండిపేట రహస్యం రిలీజైన తర్వాత తనకు నాలుగేళ్ల పాటు సినిమా ఆఫర్లు రాలేదని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #comedian pruthviraj
  • #NTR
  • #pruthviraj
  • #Sr NTR

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

4 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

5 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version