Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prudhvi Raj, Pawan Kalyan: ఆ పార్టీని కచ్చితంగా ఓడిస్తానన్న పృథ్వీరాజ్!

Prudhvi Raj, Pawan Kalyan: ఆ పార్టీని కచ్చితంగా ఓడిస్తానన్న పృథ్వీరాజ్!

  • July 1, 2022 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prudhvi Raj, Pawan Kalyan: ఆ పార్టీని కచ్చితంగా ఓడిస్తానన్న పృథ్వీరాజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయగా ఈ రెండు స్థానాలలో వైసీపీ అభ్యర్థుల చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అయితే ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ జనసేన పార్టీని సపోర్ట్ చేస్తున్నారు.

2019 సంవత్సరంలో పొరపాటు జరిగిందని 2024 సంవత్సరంలో ఆ పొరపాటు రిపీట్ కాదని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో ఏపీలో అనూహ్యమైన ఫలితం వస్తుందని ఆయన తెలిపారు. 2024 ఎన్నికల్లో పవన్ కచ్చితంగా గెలుస్తారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఘంటాపథంగా ప్రజలు చెబుతున్నారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వద్దని పవన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తానని పృథ్వీరాజ్ తెలిపారు.

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో పాటు బీ ఫామ్ ను తీసుకొని నిలబడతానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని పవన్ ఓడిన చోటే గెలిచి హిస్టరీ రిపీట్ చేస్తానని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు. గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసి తాను ఈ డైలాగ్ లు చెబుతున్నానని ఆయన అన్నారు. బాల్ జనసేన పార్టీ కోర్టులో ఉందని ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేన పార్టీకి కలిసొస్తుందని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు.

ప్రజలు జనసేన పార్టీతోనే ఉంటారని పృథ్వీరాజ్ తెలిపారు. పృథ్వీరాజ్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఏపీలో ఎన్నికలకు మరో 22 నెలల సమయం మాత్రమే ఉంది. 2024 ఎన్నికల్లో తమ పార్టీనే గెలుస్తుందని అన్ని పార్టీల నేతలు చెబుతున్నారు. పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #30 Years Prudhvi Raj
  • #actor prudhvi raj
  • #Comedian Prudhvi Raj
  • #Prudhvi
  • #Prudhvi Raj

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

13 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

14 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

1 day ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version