Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం : 30 ఇయర్స్ పృథ్వీ

పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం : 30 ఇయర్స్ పృథ్వీ

  • April 18, 2019 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం : 30 ఇయర్స్ పృథ్వీ

30 ఇయర్స్ పృథ్వీ గురించి తెలియని వాళ్ళంటూ ఉంటారా. సినిమాల్లో ఈయన చేసే కామెడీ ఓ రేంజ్లో అలరిస్తుంటుంది. ఈ మధ్య సరదాగా రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. వైసిపి పార్టీలో చేరి.. ఆ పార్టీకి కిందా మీదా పడి ప్రచారం చేసాడు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తో సహా కొందరి నేతల పై సెటైర్లు వేసాడు. ఇక్కడివరకూ బాగానే ఉంది. ఎన్నికల ప్రచారం కాబట్టి ఇలా ఇతర పార్టీల నాయకుల పై సెటైర్లు వేయడం వారి మీద విరుచుకు పడటం కామన్. అయితే ఎన్నికలు ముగిసాయి. చాలా వరకూ ప్రశాంత వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో పృద్వి జోస్యం చెప్పడం కొంచెం వివాదంగా మారింది.

  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

‘జనసేన’ అధ్యక్షుడుపవన్ కళ్యాణ్ .. భీమవరం, గాజువాక‌ల నుండీ పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు ప్రాంతాల్లోనూ పవన్ గెలుస్తాడని అటు అభిమానులకి, ఇటు ఆ పార్టీ నేతలకి గట్టి నమ్మకం ఉంది. అయితే వారి నమ్మకం పై నీళ్ళు జల్లే ప్రయత్నం చేసాడు. ‘గాజువాక‌లో ప‌వ‌న్ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని జోస్యం చెబుతున్నాడు పృథ్వీ.అక్క‌డి రాజ‌కీయం పూర్తిగా వైకాపా పార్టీవైపే ఉంద‌ని, అక్క‌డ వైకాపా అభ్య‌ర్థి భారీ మెజారిటీతో గెల‌వ‌డం ఖాయమంటున్నాడు’..! పృథ్వీ ఇలా కామెంట్ చేయడం పై కొందరు పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘జగన్ నీకు ఎంత ఇచ్చాడు, అయినా ఎన్నికల వరకూ పర్వాలేదు, ఎన్నికలైపోయిన తర్వాత కూడా నీ పార్టీ గురించి గెలుస్తుందని చెప్పుకో.. అంతేకానీ ఇతర పార్టీలు ఓడిపోతాయని నువ్వెలా చెబుతావ్.. నువ్వేమైనా జ్యోతిస్యుడువా’ అంటూ పృథ్వీని ట్రోల్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor prudhvi raj
  • #Comedian Prudhvi Raj About Pawan Kalyan
  • #Comedian Prudhvi Raj Shocking Comments About Pawan Kalyan
  • #Prudhvi Raj
  • #Prudhvi Raj Latest Interview

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

13 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

14 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

24 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

17 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

19 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

21 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version