Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బాలయ్య అభిమానులకు స్వారీ చెప్పిన పృధ్వి..!!

బాలయ్య అభిమానులకు స్వారీ చెప్పిన పృధ్వి..!!

  • July 30, 2016 / 07:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య అభిమానులకు స్వారీ చెప్పిన పృధ్వి..!!

థర్టీ ఇయర్స్ పృథ్వీ. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కమేడియన్ అనడంలో డౌట్ అక్కర్లేదు. గతంలో బ్రహ్మనందం  కోసం కాన్సెప్ట్ లు, క్యారెక్టర్లు తయారుచేసినట్లే, ఇప్పుడు  పృథ్వీ కోసం సిద్ధం చేస్తున్నారు. ‘సెల్ఫీ రాజా’లో పృథ్వీ మంచి క్యారెక్టరే చేశారు. ‘చెప్పను బ్రదర్..’ అంటూ బన్నీని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన జక్కన్న సినిమాలో చేసిన పాత్ర నందమూరి అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.

బాలకృష్ణ ను అవమానించేలా పృథ్వీ నటించారని కోప్పడ్డారు. దీంతో ఈ నటుడు బాలయ్య అభిమానులకు క్షమాపణ  చెప్పారు. అయన స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. ఒక వీడియోని తన ఫెస్ బుక్  అకౌంట్ లో పోస్ట్ చేశారు. అందులో పృథ్వీ మాట్లాడుతూ ” నేను చేసిన కటకటాల కట్టప్ప పాత్రలో బాలయ్య షేడ్స్ ఉన్నాయని, అయన అభిమానులు చెప్పడం నన్ను చాలా బాధించాయి. మీకు లాగే నాకు బాలకృష్ణ దేవుడు లాంటి వారు. నేను భక్తుడను. ఆయన మాటలను జనాల్లోకి తీసుకువెళదామనే ఉద్దేశంతో కొన్ని డైలాగులు చెప్పాను. అంతే తప్ప ఆయన్ను కించపరచాలని కాదు.

మహానటుడు నందమూరి రామారావు తనయుడు, వంద చిత్రాల చేసిన నటసింహ బాలకృష్ణ నటన చూస్తే నాకు పూనకం వస్తుంది. అయన నాకు స్ఫూర్తి. బాలయ్య లెజెండ్, డిక్టేటర్. ఆయన ముందు నేనెంత. ఆయనతో నాకు మంచి స్నేహం ఉంది. ఈ సంఘటన జరగడం బాధాకరం. మరో సారి అలా అనుకరించను.” అని చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Comedian Prudhvi
  • #Prudhvi Raj

Also Read

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

38 mins ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

2 hours ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

3 hours ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

20 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

3 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

4 hours ago
Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

5 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version