Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Venu Madhav Mother: కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్ వేణుమాధవ్ తల్లి కామెంట్స్..!

Venu Madhav Mother: కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్ వేణుమాధవ్ తల్లి కామెంట్స్..!

  • January 31, 2023 / 11:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Madhav Mother: కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్ వేణుమాధవ్ తల్లి కామెంట్స్..!

కమెడియన్ వేణుమాధవ్ అందరికీ సుపరిచితమే. టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఈయన కూడా ఒకరు. ఒకానొక టైంలో బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, అలీ వంటి స్టార్ కమెడియన్లను కూడా డామినేట్ చేసే విధంగా ఈయన పీక్ స్టేజికి వెళ్లారు. అయితే అనారోగ్య సమస్యలతో ఈయన 2019లో సెప్టెంబర్ 25న కన్నుమూశారు. 2013 నుండి ఈయన సినిమాలకు దూరమయ్యారు. ఆ టైంలో వేణుమాధవ్ గారు చాలా బక్కగా మారిపోయి గుర్తుపట్టలేని విధంగా అయిపోయారు.

రాజమౌళి, వినాయక్ వంటి అగ్ర దర్శకులు కూడా వేణుమాధవ్ కాల్ షీట్ల కోసం ఎదురుచూసేవారు అంటే ఈయన రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అయితే వేణుమాధవ్ కు రూ.20 కోట్ల ఆస్తి ఉన్నా ఆమె తల్లి మాత్రం ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ మాట్లాడుతూ.. “నాకు ముగ్గురు కొడుకులు. వేణు మాధవ్ చిన్నవాడు. చిన్నప్పటి నుండి అతను చురుగ్గా ఉండేవాడు.

మిమిక్రీ బాగా చేసేవాడు. ఓ కార్యక్రమంలో మిమిక్రీ చేస్తుండగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి గారు చూసి వేణుకి తమ సినిమాలో ఆఫర్ ఇచ్చారు. దీంతో వేణుమాధవ్ కు మంచి గుర్తింపు లభించింది. వేణు నటుడిగా మంచి పొజిషన్లో ఉండడంతో నా ఇద్దరు కొడుకులని అతనికి అసిస్టెంట్లగా పెట్టాను. అలా ఎందుకు చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. చెప్పాలంటే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. వేణు ఎదిగాడు కానీ, వాళ్ళిద్దరు ఎదగలేదు.

ఒకవేళ వేణు ఉండి ఉంటే వాళ్ళను కూడా చూసుకునేవాడేమో. వేణు మాధవ్ చేతులారా తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. వేణుకి ఓ అలవాటు ఉంది. అదేంటి అంటే తనకు ఏ జబ్బు చేసినా మందులు వేసుకునేవాడు కాదు. డెంగ్యూ, జాండిస్ వస్తే మందులు వేసుకోకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. అదే అతని ప్రాణాలు తీసింది. వేణు మాధవ్ కు సొంత ఇల్లు ఉంది. ఫ్లాట్ లు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అందులో వేణుమాధవ్ కొడుకులు ఉంటున్నారు. నేను నా 3వ కొడుకుతో కలిసి అద్దింట్లో ఉంటున్నాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Venu Madhav
  • #Comedian Venu Madhav
  • #Savitramma
  • #Venu Madhav

Also Read

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

related news

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

58 mins ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

2 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

3 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

3 hours ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

22 hours ago

latest news

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

11 mins ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

39 mins ago
Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

3 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

3 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version