Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Venu: విష్ణుప్రియ గురించి దారుణమైన కామెంట్స్ చేసిన బలగం వేణు!

Venu: విష్ణుప్రియ గురించి దారుణమైన కామెంట్స్ చేసిన బలగం వేణు!

  • May 23, 2023 / 08:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu: విష్ణుప్రియ గురించి దారుణమైన కామెంట్స్ చేసిన బలగం వేణు!

విష్ణు ప్రియా ఈ మధ్య మళ్లీ షోలతో యాక్టివ్ అవుతుంది.. గతంలో అందాల ఆరబోతతో సంచలనంగా మారిన ఈ భామ ఇప్పుడు మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది.. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఈ అమ్మడు గబ్బు మాటలు మాట్లాడింది.. ఆ షోలో పాల్గొన్న మరో కమెడియన్ సెటైర్స్ తో సోషల్ మీడియాలో హల్ చేస్తుంది.. ఈ షో చూసిన నేటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే.. తాజాగా సుమ యాంకర్‌గా చేసే `సుమ అడ్డా` షోలో పాల్గొంది.

ఇందులో ధన్‌రాజ్‌కి పెయిర్‌గా వచ్చింది. మరోవైపు చమ్మక్‌ చంద్ర, `బలగం` (Venu) వేణు కలిసి వచ్చారు. ఈ షోలో ఆద్యంతం నవ్వులు పూయించారు. తమదైన కామెంట్లు, పంచ్‌లు,సెటైర్లతో కామెడీని పంచారు. మరోవైపు సుమ తాలుకూ పంచ్‌లు సైతం బాగా పేలాయి. కానీ ఇందులో యాంకర్‌ విష్ణు ప్రియా కామెంట్లు, ఆమె చేసిన చేష్టలు హైలైట్‌గా మారడం విశేషం.. ఈ షోలో ఓ టాస్క్ ఇచ్చింది సుమ. పెళ్లి అనగానే ఏం గుర్తొస్తాయో చెప్పాల్సి ఉంటుంది.

ఇందులో విష్ణు ప్రియా `షాపింగ్‌, బంధువులు అని, ధన్‌రాజ్‌.. శుభలేఖలు, కళ్యాణ మండపం, బంగారం అని చెప్పొకొచ్చాడు. ఇంతలో విష్ణు ప్రియా రియాక్ట్ అవుతూ `శోభనం` అని చెప్పేసింది. దీంతో నవ్వులు విరిసాయి. కానీ అది రాంగ్‌ ఆన్సర్‌ అయ్యింది. దీనికి దర్శకుడు వేణు రియాక్ట్ అవుతూ శోభనం గుర్తొచ్చింది కానీ, తాళిబొట్టు గుర్తుకు రాలేదని సెటైర్‌ వేయడంతో షో మొత్తం దద్దరిల్లింది. విష్ణు ప్రియా మొఖం వాడిపోయింది..

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Vishnu Priya
  • #Balagam
  • #Director Venu
  • #Vishnu Priya

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

11 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

14 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

18 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

19 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

20 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

14 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

15 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

1 day ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version