‘కమిట్మెంట్’ బ్యూటీ ఘాటు అందాలు.. వైరల్ అవుతున్న అన్వేషి జైన్ గ్లామర్ ఫోటోలు

ముంబై బ్యూటీ అన్వేషి జైన్ ‘గండి బత్’ వంటి వెబ్ సిరీస్లలో భీభత్సమైన ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి బాగా పాపులర్ అయ్యింది. తెలుగులో ఈమె తేజస్వి మాదివాడ నటించిన ‘కమిట్మెంట్’ అనే చిత్రంలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అది కూడా గ్లామర్ యాంగిల్ లోనే..! ఇక గత ఏడాది వచ్చిన రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో ఈమె ‘నా పేరు సీసా’ అనే ఐటెం సాంగ్ లో నర్తించి ఓ ఊపు ఊపేయాలని చూసింది కానీ..

ఆ సినిమా ప్లాప్ అవ్వడం.. ఆ పాట కూడా జనాల్లోకి ఎక్కువగా వెళ్ళకపోవడంతో ఈమె అనుకున్నది జరగలేదు. ప్రస్తుతం ఈమె అర్జున్ మేనల్లుడు ధృవ్ షార్జా హీరోగా నటిస్తున్న ‘మార్టిన్’ లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా పలు వెబ్ సిరీస్ లకు కూడా సైన్ చేసింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus