Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Maa Elections: ‘మా’ ఎన్నికలు… ఈసారి ఇంకెంత వేడెక్కుతాయో!

Maa Elections: ‘మా’ ఎన్నికలు… ఈసారి ఇంకెంత వేడెక్కుతాయో!

  • September 24, 2021 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Elections: ‘మా’ ఎన్నికలు… ఈసారి ఇంకెంత వేడెక్కుతాయో!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేసన్‌ (మా) ఎన్నికలు ఈ దఫా చాలా వాడివేడిగా సాగుతాయని చాలా రోజుల నుండి టాలీవుడ్‌ పరిశీలకులు చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టే ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు తమ ప్యానల్స్‌ను అనౌన్స్‌ చేశారు. అయితే ఈ రెండు ప్యానల్స్‌ అనౌన్స్‌ చేయగానే జరిగిన కామన్‌ పాయింట్‌ ఒకటి ఉంది. అదే ఫిర్యాదుల రాజకీయం. అవును. కావాలంటే చూడండి మీకే అర్థవుతుంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ ప్రకటించగానే జీవిత ‘ఆ ప్యానల్‌లో ఉండటం నచ్చలేదు’ అంటూ బండ్ల గణేశ్‌ తొలుత గొంతెత్తాడు.

అక్కడికి కాసేపటికి ప్యానల్‌ నుండి బయటికొచ్చి, ఆమె పోటీ చేస్తున్న జనరల్‌ సెక్రటరీ పదవికకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా చర్చలు జరిగాయి. ఇప్పుడు విష్ణు ప్యానల్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే జీవితను టార్గెట్‌ చేస్తూ… పృథ్వీ ఫిర్యాదులు చేశారు. ఈసారి ఆయన ఏకంగా ఎన్నికల అధికారికే ఫిర్యాదు చేశారు. ‘మా’ ఎన్నికల నియమావళిని జీవి ఉల్లంఘించారంటూ పృథ్వీ ఎన్నికల అధికారి కృష్ణమోహన్​కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

‘మా’ కార్యాలయాన్ని ఎన్నికల ప్రచారం కోసం ఆమె వాడుకుంటున్నారని, ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. గతంలో జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్న ఆమె… మళ్లీ అదే పదవికి పోటీ చేస్తూ తాత్కాలిక సభ్యత్వ కార్డులు ఉన్న వారిని ప్రలోభ పెడుతున్నారని పృథ్వీ అంటున్నారు. జీవితపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పృథ్వీ డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది. ఈ కంప్లైంట్‌ పాలిటిక్స్‌ ఎక్కడివరకు వెళ్తాయి అనేది చూడాలి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #jeevitha
  • #MAA Elections
  • #Prakash Raj
  • #Vishnu

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

15 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

23 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

1 day ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

23 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

1 day ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

2 days ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version