Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

  • March 16, 2026 / 02:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

తెలుగు సినిమా ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలు చూస్తారు. అయితే ఏదైనా అంశం మన నేటివిటీకి, మన అలవాటట్లకు, మన పరిసరాలకు దూరంగా ఉంటే డౌటే. అందుకే పెద్ద దర్శకులు తీసిన నాన్‌ తెలుగు నేల రిలేటెడ్‌ సినిమా అయితే చూడరు. అదే కాన్సెప్ట్‌లో ఇతర వుడ్స్‌లో తెరకెక్కి ఉంటే డబ్బింగ్‌ సినిమాలో, సబ్‌ టైటిల్స్‌ సినిమాలో చూస్తారు. అది దా సర్‌ప్రైజ్‌ అన్నమాట. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకు వచ్చిందంటే.. ఇప్పుడు తెలుగు నేలకు పెద్దగా అలవాటు లేని ఓ కాన్సెప్ట్‌తో ఓ సినిమా టాలీవుడ్‌లో రూపొందింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Biker

‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో సంక్రాంతికి వచ్చి మంచి విజయం అందుకున్నాడు శర్వానంద్‌. నిజానికి ఆ సీజన్‌లో రావాల్సిన ఆయన సినిమా ‘బైకర్‌’. అప్పుడు వాయిదా పడిన సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా టైటిల్‌, ప్రచార చిత్రాలు చూస్తే.. జోనర్‌ ఏంటి అనేది అర్థమైపోతుంది. అయితే అక్కడక్కడా బైక్‌ రేసింగ్‌ సీన్స్‌ ఉంటాయనుకున్నారు కొంతమంది. అయితే అక్కడక్కడా కాదు.. సినిమాలో మెయిన్‌ పార్ట్‌ ఆ సీన్సే అంటున్నారు ఆ సినిమా సంగీత దర్శకుడు జిబ్రాన్‌.

‘రన్‌ రాజా రన్‌’, ‘జిల్‌’, ‘సాహో’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన సంగీత దర్శకుడు జిబ్రాన్‌. ఇప్పుడు ఆయన సంగీతం అందించిన ‘బైకర్‌’ ఏప్రిల్‌ 3న థియేటర్లలోకి రానుంది. ‘సాహో’ సినిమా తర్వాత తెలుగులో ఆయన నుండి వస్తున్న ప్రామినంట్‌ సినిమా ఇది.ఈ సినిమా గురించి చెప్పండి అని అయన్ని అడిగితే.. బలమైన భావోద్వేగాలు ఉన్న కథ ఇది. ఈ సినిమాలో రెండు ప్రపంచాలు కనిపిస్తాయి. మోటోక్రాస్‌ రేసింగ్, యాక్షన్‌ ఓవైపు.. కుటుంబ భావోద్వేగాలు, తండ్రీ – కొడుకు అనుబంధం మరోవైపు అని చెప్పారాయన.

సినిమాలో బైక్‌ రేసింగ్‌ ఎపిసోడ్స్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మోటోక్రాస్‌ రేసింగ్‌ గురించి అవగాహన లేని వాళ్లకి కూడా ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మామూలుగా రేసింగ్‌ సన్నివేశాల్లో బైక్స్‌ నుండి వచ్చే సౌండ్స్‌ ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు సంగీతం వినిపించకుండా పోకూడదని కొత్త సాంకేతికత వాడి నేపథ్య సంగీతం, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ బ్యాలెన్స్‌ చేశాం అని చెప్పారు జిబ్రాన్‌. ఆ లెక్కన మోటోక్రాస్‌ రేసింగ్‌ అవగాహన మీదనే సినిమా ఫలితం ఆధారపడి ఉందని చెప్పొచ్చు.

ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BIKER
  • #Ghibran
  • #sharwanand

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

16 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

19 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 day ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

20 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

21 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version