Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Coolie: ‘కూలీ’ సినిమాకి అప్పుడే అంత రికవరీ అయిపోయిందా..!

Coolie: ‘కూలీ’ సినిమాకి అప్పుడే అంత రికవరీ అయిపోయిందా..!

  • March 15, 2025 / 12:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Coolie: ‘కూలీ’ సినిమాకి అప్పుడే అంత రికవరీ అయిపోయిందా..!

సూపర్ స్టార్ రజినీకాంత్ కి  (Rajinikanth) కరెక్ట్ సినిమా పడితే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందని ‘జైలర్’ (Jailer)   సినిమా నిరూపించింది. ఆ సినిమా రజినీకాంత్ ఏజ్ కి ఇమేజ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యింది. చాలా కన్విన్సింగ్ గా కూడా అనిపించింది. అందుకే ‘జైలర్’ ని ఆడియన్స్ ఎగబడి చూశారు. పెద్దగా ప్రమోషన్స్, అంచనాలు లేకుండా వచ్చినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.600 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత రజినీకాంత్ నుండి వచ్చిన ‘వేట్టయన్’ (Vettaiyan)  నిరాశపరిచింది.

Coolie

Coolie pre-release deals shocks everyone

బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. కూతురు ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో చేసిన ‘లాల్ సలాం’ (Lal Salaam)  సినిమా రిజల్ట్ కూడా సేమ్. దీంతో రజనీ పని అయిపోయిందా అని అంతా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కానీ ఆయన నెక్స్ట్ మూవీ ‘కూలీ’ (Coolie) ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ పండితులకి సైతం షాకిస్తుంది. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర (Upendra) వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాల పాలైన సీనియర్ నటి.. ఫోటోతో క్లారిటీ..!
  • 2 Court Movie: ‘కోర్ట్’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 Dilruba: ‘దిల్ రూబా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

అందువల్ల ఈ సినిమాపై సౌత్లోని భాషలతోనే కాకుండా, నార్త్ లో కూడా మంచి హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో ‘కూలీ’ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కూలీ’ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏకంగా రూ.120 కోట్లకి విక్రయించారట. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.280 అవుతున్నట్టు ప్రచారం జరిగింది. అలా చూసుకుంటే.. ఓటీటీల నుండి అప్పుడే రూ.120 కోట్లు వచ్చేసినట్టే..!

 ప్రభాస్ కు మరో బిగ్ ఛాలెంజ్.. ఒకేసారి మూడు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Rajinikanth

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

5 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

6 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

18 hours ago

latest news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 hour ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

2 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

19 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version