Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

  • August 28, 2025 / 07:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున తొలిసారి విలన్ గా చేసిన సినిమా ఇది. దీంతో మొదటి నుండి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే భారీ అంచనాల నడుమ ఆగస్టు 14న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రజినీకాంత్, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ తో మాయ చేయాలని చూసినా లోకేష్ కనగరాజ్ వీక్ రైటింగ్ వల్ల అది వర్కౌట్ కాలేదు.

Coolie Collections

అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం లోపాలను కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఇక బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ లో భాగంగా.. మొదటి వీకెండ్ అద్భుతంగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా వీక్ డేస్ లో డౌన్ అయ్యింది. 2వ వీకెండ్ వరకు స్టడీగా కలెక్ట్ చేసింది. మళ్ళీ 12వ రోజు డౌన్ అయ్యింది. అయితే వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది. ఒకసారి ‘కూలీ’ 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :

Coolie Movie Review and Rating

నైజాం 15.60 cr
సీడెడ్ 6.18 cr
ఉత్తరాంధ్ర 5.39 cr
ఈస్ట్ 2.80 cr
వెస్ట్ 2.30 cr
గుంటూరు 2.94 cr
కృష్ణా 2.74 cr
నెల్లూరు 1.61 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 39.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 2.62 cr
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 3.50 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 45.68(షేర్)

‘కూలీ'(తెలుగు వెర్షన్) చిత్రానికి రూ.46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 14 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.45.68 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.78.72 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 1.32 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #coolie collections
  • #Lokesh Kanagaraj
  • #nagarjuna
  • #Rajinikanth

Also Read

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

trending news

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

8 hours ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

8 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

8 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

9 hours ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

15 hours ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

15 hours ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

16 hours ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

21 hours ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version