Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

  • August 17, 2025 / 05:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ‘కూలీ’ ఆగస్టు 14న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా.. సెకండాఫ్ చాలా ఫ్లాట్ గా ఉందని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు.

Coolie Collections

అయినప్పటికీ రజినీకాంత్ స్వాగ్, నాగార్జున స్టైలిష్ విలనిజం, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర గెస్ట్ రోల్స్, అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి స్పెషల్ అట్రాక్షన్ కావడంతో టాక్ తో సంబంధం లేకుండా ‘కూలీ’ కి సూపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు, మూడో రోజు కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

Coolie Movie Review and Rating

నైజాం 11.2 cr
సీడెడ్ 4.92 cr
ఉత్తరాంధ్ర 4.17 cr
ఈస్ట్ 2.21 cr
వెస్ట్ 1.82 cr
గుంటూరు 2.22 cr
కృష్ణా 2.01 cr
నెల్లూరు 1.02 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 29.57 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 1.78 cr
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 2.35 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 33.7(షేర్)

‘కూలీ'(తెలుగు వెర్షన్) చిత్రానికి రూ.46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ చిత్రం రూ.33.7 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.60.8 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 13.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

3వ రోజు ఇంకా తగ్గింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

20 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

20 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

21 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

19 mins ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

23 mins ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

43 mins ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

51 mins ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version