Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘రాధేశ్యామ్’ మేకర్స్ పై ట్రోలింగ్!

‘రాధేశ్యామ్’ మేకర్స్ పై ట్రోలింగ్!

  • October 20, 2020 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రాధేశ్యామ్’ మేకర్స్ పై ట్రోలింగ్!

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సినిమాలకు సంబంధించిన ఏ విషయాన్నైనా.. వైరల్ చేయడం, ట్రోల్ చేయడం బాగా ఎక్కువైపోయింది. నెటిజన్లకు ఇంటర్నెట్ పై నాలెడ్జ్ పెరిగిపోవడంతో.. ప్రపంచంలో ఎక్కడ నుండైనా సరే ఓ సన్నివేశాన్నో.. పోస్టర్ నో కాపీ కొడితే వెంటనే పట్టేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దర్శకనిర్మాతలను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఆ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

పాతకాలం నటి ట్రైన్ నుండి దట్టమైన పొగ బయటకొస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తం కమ్మేస్తున్న దృశ్యంతో ఉన్న పోస్టర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఈ పోస్టర్ కోసం ‘రాధేశ్యామ్’ టీమ్ ఎక్కువ కష్టపలేదని.. ఇదొక కాపీ పోస్టర్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ పోస్టర్ ఒరిజినల్ ఫోటోని బయటకి తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలానే ఇలాంటి పోస్టర్స్ ఇప్పటికే చాలా హాలీవుడ్ చిత్రాల్లో చూపించారని.. ‘హ్యారీ పోటర్’ సినిమాలో కూడా ఇలాంటి ఓ సీన్ ఉందని గుర్తుచేస్తున్నారు.

అలానే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే హాలీవుడ్ లో ఇలాంటి పోస్టర్స్ సినిమాల కోసం వాడారని గూగుల్ లో ఉన్న కొన్ని ఫోటోలు తీసి షేర్ చేస్తున్నారు. గతంలో ‘రాధేశ్యామ్’ టీమ్ రిలీజ్ చేసిన ప్రభాస్, పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా కాపీ ఆరోపణలు వినిపించాయి. ఈ ఫస్ట్ లుక్ ‘కంచె’ ఫస్ట్ లుక్ ని పోలి ఉందని కామెంట్స్ చేశారు. ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘బాహుబలి’ సినిమాల విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ సినిమాల మేకర్స్ జాగ్రత్త పడితే మంచిదేమో!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas 20
  • #Radhe shyam

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

20 seconds ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

34 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

3 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

4 hours ago

latest news

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 hour ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

3 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

5 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

18 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version