Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sai Pallavi: సాయిపల్లవిని కష్టాల్లోకి నెట్టిన కరోనా..?

Sai Pallavi: సాయిపల్లవిని కష్టాల్లోకి నెట్టిన కరోనా..?

  • May 12, 2021 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సాయిపల్లవిని కష్టాల్లోకి నెట్టిన కరోనా..?

అందం, అభినయం పుష్కలంగా ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరనే సంగతి తెలిసిందే. ఈ యంగ్ హీరోయిన్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా పడ్డాయి. నాగచైతన్యతో సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా గత నెల 16వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ సినిమా ఆ డేట్ కు రిలీజ్ కాలేదు.

మరోవైపు ఈ సినిమాకు ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నా లవ్ స్టోరీ నిర్మాతలు మాత్రం ఆ ఆఫర్ల విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు రానాతో సాయిపల్లవి కలిసి నటించిన విరాటపర్వం సినిమా కూడా వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవికి ఆ సినిమా తరువాత ఆ స్థాయిలో మరో సినిమా హిట్ కాలేదు.

Sai Pallavi

లవ్ స్టోరీ సినిమాతో సాయిపల్లవి స్టార్ హీరోయిన్ రేసులోకి వస్తారని ఫ్యాన్స్ భావించగా రిలీజ్ డేట్ మారడంతో ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. సాయిపల్లవికి అన్నీ ఉన్నా అదృష్టం లేదని కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతుంటే మరి కొందరు ఫ్యాన్స్ మాత్రం సాయిపల్లవిని కరోనా కష్టాల్లోకి నెట్టిందని చెబుతున్నారు. ఈ సినిమాలతో పాటు శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ ఏడాది సాయిపల్లవి నటించిన ఎన్ని సినిమాలు రిలీజవుతాయో ఆ సినిమాలలో ఎన్ని హిట్లు అవుతాయో చూడాల్సి ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #love story
  • #Sai Pallavi
  • #Virata Parvam

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

3 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

13 mins ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

1 hour ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

2 hours ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version