Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Court Collections: వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కోర్ట్’..!

Court Collections: వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కోర్ట్’..!

  • March 19, 2025 / 03:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Court Collections: వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కోర్ట్’..!

నాని (Nani) నిర్మాణంలో రూపొందిన ‘కోర్ట్’ (Court) మూవీ గత శుక్రవారం అంటే మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియదర్శి (Priyadarshi Pulikonda ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin)  సంగీతంతో పాటు మంగపతిగా సీనియర్ నటుడు శివాజీ (Sivaji) నటన ఈ సినిమాకు హైలెట్స్ గా నిలిచాయి. దీంతో క్లాస్ సినిమా అనే తేడా లేకుండా మాస్ ఆడియన్స్ కూడా ‘కోర్ట్’ కోసం థియేటర్లకు వెళ్తున్నారు.

Court Collections:

Court Movie Review and Rating

అందుకే మొదటి వీకెండ్ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది ఈ సినిమా. వీక్ డేస్లో కూడా బాగా రాణిస్తుంది. ఒకసారి  (Court ) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే జైలుకే!
  • 2 నటుడు సంపూర్ణేష్ బాబు అగ్రెసివ్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆమెను అమ్మ అనే పిలుస్తాడట.. కల్యాణ్‌రామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
నైజాం 4.48 కోట్లు
సీడెడ్ 0.70 కోట్లు
ఆంధ్ర(టోటల్) 4.48 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 9.66 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
3.83 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 13.49 కోట్లు(షేర్)

‘కోర్ట్’ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 5 రోజుల్లో రూ.13.49 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే రూ.5.99 కోట్ల ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిన ఈ సినిమా.. వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తుంది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.25.58 కోట్ల వరకు కొల్లగొట్టింది.

బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘దిల్ రూబా’!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Court
  • #Harsh Roshan
  • #Nani
  • #Priyadarshi Pulikonda
  • #Ram Jagadeesh

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

19 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

20 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

20 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

4 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version