Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sekhar Movie: సినిమా నిలిపివేతపై రాజ‘శేఖర్‌’ ఏమన్నారంటే?

Sekhar Movie: సినిమా నిలిపివేతపై రాజ‘శేఖర్‌’ ఏమన్నారంటే?

  • May 23, 2022 / 10:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Movie: సినిమా నిలిపివేతపై రాజ‘శేఖర్‌’ ఏమన్నారంటే?

‘శేఖర్‌’ సినిమా విషయంలో విషయం కీలక మలుపు తిరిగింది. ఆర్థిక వ్యవహారాల కారణంగా గత కొన్ని రోజులుగా వాదనలు, ప్రతివాదనలు, కేసులు, కోర్టులు అంటూ తిరుగుతున్న సినిమా ప్రదర్శనలు ఆఖరికి నిలిచిపోయాయి. కోర్టు ఆదేశాలను పాటించని కారణంగా సినిమా ప్రదర్శనను నిలిపేశారు. ఆదివారం ఉదయం నుండి సినిమా షోలు వేయలేదు. రాజశేఖర్‌ హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

కోర్టు ఆదేశాల మేరకు అరవై లక్షల మేరకు సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సి ఉంది. కానీ ఆ మేరకు జీవిత అండ్ కో చేయలేకపోయారు. దీంతో ఆంధ్ర, తెలంగాణ అంతటా షో లు నిలిపివేసారు. కీలకమైన ఆదివరాం నాడు షోలు వేయకపోవడంతో బాగా లాస్‌ అయ్యారనే చెప్పొచ్చు. కోర్టు ఆదేశాల ప్రకారం చూస్తే థియేటర్‌తోపాటు ఓటీటీ, శాటిలైట్, యూట్యూబ్ ఎలాంటి చోట్ల ప్రసారాలు చెయ్యకూడదు. సినిమాకు థియేటర్లలో మంచి టాక్‌ వస్తే.. ఓటీటీ, టీవీ హక్కులను అమ్ముకొని లాభం పొందుదామని జీవిత ఆలోచిస్తున్నారు.

ఆ విధంగా సినిమాకు లాభం వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా ఓ సినిమా విడుదలయ్యాక ప్రదర్శనలు నిలిపేయడం ఆందోళన కలిగించే విషయమే. సోమవారం ఏదో ఒకటి చేసి తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలయ్యేలా చూసేందుకు జీవిత అండ్‌ కో ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సినిమా ప్రదర్శన నిలిపేయడంపై రాజశేఖర్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘‘నాకు, నా కుటుంబానికి సినిమాయే జీవితం.

ఈ సినిమాను పూర్తి చేసి, విడుదల చేసేందుకు ఎంతో కష్టపడ్డాం. సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. కొందరు మాపై ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి ఈ రోజు మా సినిమాను నిలువరించారు. ఈ సినిమాపై మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. ఏదోలా సినిమా థియేటర్లలో మళ్లీ ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాం’’ అని రాజశేఖర్‌ భావోద్వేగమయ్యారు. గతంలో సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లోనూ రాజశేఖర్‌ ఇలా భావోద్వేగంగా తమ సినిమాను బతికించండి అని మాట్లాడిన విషయం తెలిసిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajasekhar
  • #Sekhar Movie
  • #Shivani Rajasekhar

Also Read

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

related news

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

trending news

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

9 mins ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

48 mins ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

3 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

18 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

20 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

23 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

24 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

1 day ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version