Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sunil: సునీల్‌ కెరీర్‌ మేజర్‌ టర్నింగ్‌ తిరుగుతోందా?

Sunil: సునీల్‌ కెరీర్‌ మేజర్‌ టర్నింగ్‌ తిరుగుతోందా?

  • May 18, 2022 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunil: సునీల్‌ కెరీర్‌ మేజర్‌ టర్నింగ్‌ తిరుగుతోందా?

మంగళం శ్రీను పాత్ర కోసం సునీల్‌ చాలా కష్టపడ్డాడు.. లుక్‌ మార్చుకొని ఒక యారగెంట్‌ యాటిట్యూడ్‌ అలవర్చుకున్నాడు… ‘పుష్ప’ సినిమా విడుదలైన కొత్తల్లో ఈ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. అయితే ఆయన కష్టం పెద్దగా ఫలించలేదు అనుకునేవాళ్లు ఉన్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో కష్టపడ్డా సరైన అవకాశాలు రావడం లేదా అనేది వారి ఆలోచన. అలాంటి వారందరికీ సునీల్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ‘పుష్ప’ సినిమాలో సీరియస్‌ విలన్‌ పాత్రలో సునీల్‌ కనిపించిన విషయం తెలిసిందే.

మంగళం శ్రీనుగా సునీల్‌ని చూసి కాస్త జడుసుకున్నారు ప్రేక్షకులు. కారణం ఆయన లుక్‌, యాటిట్యూడ్‌. ఇప్పుడు అవే సునీల్‌కు బాలీవుడ్‌, కోలీవుడ్‌ అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయట. అవును ‘పుష్ప’ రిలీజ్ తర్వాత సునీల్‌కు మంచి రెస్పాన్సే వస్తోందట. బాలీవుడ్‌, కోలీవుడ్‌ నుండి అవకాశాలు ఫోన్లు వస్తున్నాయని చెప్పారు సునీల్‌. మరి ఏ సినిమాలైనా ఓకే చేశారా అని అడిగితే.. కాస్త ఆగండి త్వరలో ఫుల్‌ క్లారిటీ ఇస్తాను అని చెబుతున్నారు.

అయితే హీరోయేనా? అని అడిగితే.. కాంచెం ఆగుదురు అంటూ తనదైన యాస్‌లో చెప్పుకొచ్చారు సునీల్‌. తెలుగులో హీరోగా మంచి పేరే తెచ్చుకున్నా… కథల సెలక్షన్‌లో తప్పుల వల్ల నిలదొక్కుకోలేకపోయాడు సునీల్‌. దీంతో తిరిగి కామెడీ వేషాలవైపు వచ్చేశారు. ఇప్పుడు బాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఏం చేస్తారో చూడాలి. అన్నట్లు తొలుత అంటే చిన్నతనంలో సునీల్‌ హీరో అవ్వాలనే అనుకున్నారట. ఆ తర్వాత తన ఫేస్‌కట్‌ చూసుకొని అలాంటి పాత్రలు తనకు వర్కవుట్‌ అవ్వవని తెలుసుకున్నారట.

దీంతో కామెడీ విలన్‌ అవుదామని సినిమాల్లో ట్రై చేశారట. ‘ఫ్యామిలీ సర్కస్‌’లో అలాంటి పాత్రే చేశారు. ఆ తర్వాత కమెడియన్‌ అయ్యి, హీరో అయ్యి రాణించారు. ఇప్పుడు మళ్లీ కమెడియన్‌గా అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఆయన ముఖ్య పాత్రలో నటించిన ‘ఎఫ్‌ 3’ మే 27న విడుదల కాబోతోంది. ఈ సినిమాతో అలనాటి సునీల్‌ని తిరిగి చూస్తారు అని ఆయన కచ్చితంగా చెబుతున్నారు. అదేంటో చూసేయాలి మరి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sunil
  • #Comedian Sunil
  • #F3 Movie
  • #Pushpa 2
  • #Sunil

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

2 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

14 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

14 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

15 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

15 hours ago

latest news

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

3 mins ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

23 mins ago
Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

30 mins ago
Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

1 hour ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version