Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘ఎన్టీఆర్ 30’ లో మెయిన్ హైలెట్స్ అవేనట..త్రివిక్రమ్ స్కెచ్ అదిరింది..!

‘ఎన్టీఆర్ 30’ లో మెయిన్ హైలెట్స్ అవేనట..త్రివిక్రమ్ స్కెచ్ అదిరింది..!

  • September 21, 2020 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎన్టీఆర్ 30’ లో మెయిన్ హైలెట్స్ అవేనట..త్రివిక్రమ్ స్కెచ్ అదిరింది..!

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్.. అది పూర్తయ్యాక త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి 2020 సమ్మర్ కే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళాల్సింది. కానీ కరోనా వల్ల ప్లానింగ్ అంతా అప్సెట్ అయ్యింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ల పై రాధాకృష్ణ(చినబాబు), కళ్యాణ్ రామ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే 70శాతం స్క్రిప్ట్ ను ఫినిష్ చేశాడని సమాచారం. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ నే ఈ ప్రాజెక్టుకి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం పొలిటికల్ టచ్ తో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ముస్తాబవ్వనుందట. ఇక ఎన్టీఆర్ ఒక ఎన్నారైగా ఈ చిత్రంలో కనిపిస్తాడట.పుట్టినప్పటి నుండీ ఇండియాకి రాని ఎన్టీఆర్ పాత్ర.. అతని కుటుంబంలో ఏర్పడ్డ సమస్యను పరిష్కరించడానికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతుందట.

Jr NTR Trivikram

అంతేకాదు అతను ఒక యంగ్ బిజినెస్ మెన్ గా కనిపిస్తాడని కూడా తెలుస్తుంది.ఇక కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కూడా ఓ పవర్ఫుల్ రోల్ పోషిస్తుందని సమాచారం.! ఆమె పాత్ర ఈ చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. 2021 సమ్మర్ కు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట.మొదట ఎన్టీఆర్ అవసరం లేని షెడ్యూల్స్ ను త్రివిక్రమ్ మొదలుపెడతాడట. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా 2021 ఫిబ్రవరిలో నిర్మాతలు ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayinanu Poyravle hasthinaku
  • #Jr Ntr
  • #NTR
  • #Ntr Arts
  • #NTR30

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

28 mins ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

4 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

10 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

31 mins ago
Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

3 hours ago
Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version