Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

  • October 29, 2026 / 03:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

విశ్వక్ సేన్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ‘గామి’ తర్వాత విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా, ఫంకీ వంటి సినిమాలన్నీ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని భావించి ‘కల్ట్’ సినిమా చేశాడు. ఈ సినిమాకి దర్శకుడు కూడా అతనే కావడం విశేషం. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చాడు.

Cult

‘కల్ట్’ టీజర్, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి. ఇదొక సైకలాజికల్ స్లాషర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ సినిమా. కంటెంట్‌తో కంటే.. వైలెన్స్‌తో నిండి ఉన్న సన్నివేశాలతోనే ‘కల్ట్’కి ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పాలి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ.. చాలా సన్నివేశాలు ట్రిమ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే విశ్వక్ సేన్ సినిమా కంటెంట్‌పై సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని తన సన్నిహితులకు, ఇండస్ట్రీలోని పెద్దలకు చూపించాడు.

సినిమా ఫస్ట్ హాఫ్‌లో వైలెన్స్ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో దానికి రిలేటబుల్‌గా స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని సినిమా చూసిన వాళ్ళు చెప్పుకొచ్చారు. అలాగే విశ్వక్ సేన్ అభిమానులకు ఈ సినిమా మంచి ఫీస్ట్ ఇస్తుందట. ప్రీ క్లైమాక్స్ పోర్షన్‌లో మంచి వైబ్ వస్తుందని, రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి హై ఇస్తుందని చెబుతున్నారు. రవి బస్రూర్ తన కెరీర్‌లోనే బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఇచ్చాడట. చూడాలి మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..! ఈ సినిమా విశ్వక్ సేన్‌కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..! లెట్స్ సీ..!

ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cult
  • #VishwakSen

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

43 mins ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

17 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

23 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago

latest news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

35 mins ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

2 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

3 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

4 hours ago
Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version