Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాన్న చెప్పారు….”బాలయ్య”తో వద్దని!!!

నాన్న చెప్పారు….”బాలయ్య”తో వద్దని!!!

  • January 4, 2017 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాన్న చెప్పారు….”బాలయ్య”తో వద్దని!!!

టాలీవుడ్ మహా యుద్దానికి సంక్రాంతి సమయం సిద్దం అవుతుంది…సంక్రాంతి బరిలో దిగుతున్న అలనాటి బడా హీరోలతో పండగ వాతావరణం అంతా థియేటర్స్ లోనే కనిపించేలా ఉంది…దాదాపుగా 10ఏళ్ల తరువాత మళ్ళీ తన 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తూ….తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న మెగాస్టార్ ఒకవైపు ఉంటే….తన 100వ చిత్రంతో తెలుగువారు మరచిపోయిన శాతకర్ణి చరిత్రతో బాలయ్య దూసుకువస్తున్నాడు….అయితే సంక్రాంతి బరిలో దిగుతున్న వీళ్ళిద్దరి సినిమాల విడుదల విషయంలో కొంత మేరకు సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. ఎవరు ఎప్పుడు వస్తున్నారో తెలియక ఆ ఇద్దరి హీరోల అభిమానులు కాస్త కలవరపడ్డారు. అయితే ఆ రెండు సినిమాల విడుదల తేదీలపై ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసింది.

అసలైతే మెగా150 మూవీ 12వ తేదీన విడుదల కావాల్సి…ఉంది అయితే….కారణాలు ఏవైనా…ఆ సినిమాని 11న రిలీజ్ చేస్తున్నారట….ఇదే విషయమై నిర్మాత చెర్రీ ఏమంటున్నాడు అంటే 12న బాలయ్య గారి 100వ చిత్రం శాతకర్ణి ఉండడంతో రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం థియేటర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి, అలా చెయ్యడం ఇండస్ట్రీ కి శ్రేయస్కరం కాదు కనుక ఖైదీని 11న విడుదల చేస్తున్నట్లు తెలిపాడు…ఏది ఏమైనా…సంక్రాంతి సమరానికి సమయం ఆసన్నం అవుతున్న వేళ….ఏం జరగబోతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Balakrishna
  • #Chiranjeevi 150 Film
  • #Director Krish
  • #DSP

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

12 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

13 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

12 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version