Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Daksha Nagarkar: ముంబై ముద్దుగుమ్మ దీక్ష ధగ ధగలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Daksha Nagarkar: ముంబై ముద్దుగుమ్మ దీక్ష ధగ ధగలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 13, 2022 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Daksha Nagarkar: ముంబై ముద్దుగుమ్మ దీక్ష ధగ ధగలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సోషల్ మీడియాలో ఏ నటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసినా కానీ సెన్సేషన్ అవుతుంటుంది.. మగజాతికి మత్తెక్కించేలా.. కుర్రకారుకి కిక్కిచ్చేలా.. సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ బ్యూటీస్ ఒకరిని మించి మరొకరు అందాల విందు చేస్తుంటారు..ఇప్పుడు మహారాష్ట్ర ముద్దుగుమ్మ దీక్ష నగార్కర్ కూడా నెట్టింట సోకుల సెగలు రేపుతూ ఫాలోవర్లను పెంచేసుకుంటుంది.. దీక్ష అంటే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు కాబట్టి కొంచెం ఇంట్రడక్షన్ అవసరమే.. ‘ఏకే రావు.. పీకే రావు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది..

‘హోరా హోరీ’, ‘హుషారు’, ‘జాంబి రెడ్డి’, ‘బంగార్రాజు’ (స్పెషల్ సాంగ్) తో గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం రవితేజ ‘రావణాసుర’ లో యాక్ట్ చేస్తోంది.. ఇదిలా ఉంటే అమ్మడు లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.. వైట్ డ్రెస్సులో ఎద అందాలు, జీన్స్ షర్ట్, షాట్స్‌‌తో పరువాలు పరుస్తూ పిచ్చెక్కిస్తోంది.. ‘దీక్ష ధగ ధగలు చూస్తుంటే టాలీవుడ్ వాటర్ బాగానే ఒంటబట్టినట్టున్నాయి.. ఆఫర్స్ కోసం మేకర్స్‌కిలా హింట్ ఇస్తోంది.. సరైన సినిమా పడితే స్టార్ అయిపోతుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..

daksha (1)

daksha (10)

daksha (9)

daksha (8)

daksha (7)

daksha (6)

daksha (5)

daksha (4)

daksha (3)

daksha (2)

daksha-nagarkar-photoshoot-stills7

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Daksha Nagarkar
  • #Daksha Nagarkar
  • #Ravanasura

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

16 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

19 mins ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

1 hour ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

2 hours ago
Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

3 hours ago
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version