Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

  • April 27, 2026 / 09:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

‘సలార్’ ‘కల్కి 2898 AD’ వంటి హిట్ల తర్వాత ‘ది రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Darling

మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా..తర్వాత పండగ సినిమాల పోటీలో నిలబడలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ తో ఎలా ఉన్నా.. కంటెంట్ వల్ల ప్రభాస్ అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు.

ఎంతలా డిజప్పాయింట్ అయ్యారు అంటే.. దర్శకుడు మారుతీ, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్..లపై మండిపడుతూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలలతో ధూషించారు. అక్కడితో ఆగలేదు.! ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మారుతీ ఇంటి అడ్రెస్ ఇవ్వడంతో.. అతని ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టేసి చిత్ర హింసలకి గురిచేశారు. ‘ది రాజాసాబ్’ తర్వాత దర్శకుడు మారుతీ బయటకి రావడానికి కూడా సాహసించలేదు అంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇప్పుడు కొంత రిలీఫ్ లభించింది అని చెప్పాలి. ఎందుకంటే ‘డార్లింగ్'(Darling) సినిమా రీ రిలీజ్ అయ్యింది. 16 ఏళ్ళ తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ అవ్వడం విశేషం. అయితే దీనికి ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. అయినప్పటికీ జనాలు బాగా వెళ్లారు. ప్రభాస్ రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి ది ఎపిక్’ మినహా.. మిగతా సినిమాలు చెప్పుకోదగ్గ రేంజ్లో పెర్ఫార్మ్ చేయలేదు. అయితే ‘డార్లింగ్’ మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది.

రీ రిలీజ్ అయిన 4 రోజుల్లో ‘డార్లింగ్’ సినిమా రూ.8.6 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. రీజనల్ రీ రిలీజ్ సినిమాల్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలుగా ‘ఖలేజా’ ‘మురారి’ ‘గబ్బర్ సింగ్’ సినిమాలు టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. అయితే ‘డార్లింగ్’ సినిమా ‘గబ్బర్ సింగ్’ కలెక్షన్స్ ను అధిగమించి ప్రస్తుతానికి టాప్ 3 ప్లేస్ ను ధక్కించుకుంది. ఈరోజు వసూళ్లతో ‘మురారి’ వసూళ్లని అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #darling
  • #Prabhas
  • #rajasaab

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

23 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

23 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

24 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version