Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » OTT » Darling OTT: అపరిచితురాలు ఇక్కడైనా అలరిస్తుందా?

Darling OTT: అపరిచితురాలు ఇక్కడైనా అలరిస్తుందా?

  • August 2, 2024 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Darling OTT: అపరిచితురాలు ఇక్కడైనా అలరిస్తుందా?

ప్రియదర్శి (Priyadarshi)  , నభా నటేష్ (Nabha Natesh)  కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘డార్లింగ్’  (Darling). ‘హనుమాన్’ (Hanu Man)  వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందించిన ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్ అధినేత నిరంజన్ రెడ్డి అతని భార్య చైతన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ దర్శకుడు అశ్విన్ రామ్  (Aswin Raam) తెరకెక్కించిన ఈ సినిమా జూలై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పైగా ప్రభాస్ (Prabhas)  సూపర్ హిట్ మూవీ ‘డార్లింగ్’ టైటిల్ ను వాడుకోవడంతో ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది.

కానీ అవేవీ ఈ సినిమాని బాక్సాఫీసు వద్ద కాపాడలేకపోయాయి. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకోవడం వల్ల బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాపై హీరోయిన్ నభా నటేష్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఆమెకు యాక్సిడెంట్ అవడం వల్ల దాదాపు 3 యేళ్ళు సినిమాలకు దూరమైంది. అందువల్ల చాలా ఆశలు పెట్టుకుని ఈ సినిమా చేసింది. స్ప్లిట్ పర్సనాలిటీ కలిగిన అమ్మాయిగా ఈ సినిమాలో నటించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాజ్ తరుణ్ కి పెద్ద షాకిచ్చిన లావణ్య.. 'తిరగబడరసామి' ప్రమోషన్..కి వెళ్లి మరీ
  • 3 ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్న కల్కి టీమ్.. కానీ?

ఇక ‘బలగం’ (Balagam) హిట్ తో ఫామ్లో ఉన్నాడు ప్రియదర్శి. వీరి కాంబినేషన్ కూడా ఎందుకో జనాలని ఆకట్టుకోలేదు. ఇక థియేటర్లలో సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమా అతి త్వరలో ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 13న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఇక్కడైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswin Raam
  • #darling
  • #Nabha Natesh
  • #Priyadarshi

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

19 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

24 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version