Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Dasara Movie: ‘దసరా’ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Dasara Movie: ‘దసరా’ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • March 30, 2023 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dasara Movie: ‘దసరా’ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నాని ఫ్రెండ్ గా నటించారు.

టీజర్, ట్రైలర్ రెండు పాటలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. అందుకే థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. నాని కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ అని చెప్పవచ్చు. ఒకసారి ‘దసరా’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 13.00 cr
సీడెడ్ 6.30 cr
ఉత్తరాంధ్ర 3.40 cr
ఈస్ట్ 2.30 cr
వెస్ట్ 1.95 cr
గుంటూరు 2.40 cr
కృష్ణా 2.20 cr
నెల్లూరు 1.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 32.55 cr
కర్ణాటక 2.00 cr
తమిళనాడు 1.20 cr
కేరళ 0.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.50 cr
ఓవర్సీస్ 6.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 47.05 cr (షేర్

‘దసరా’ (Dasara) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.47.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.47.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నాని కెరీర్లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ‘ఎం.సి.ఎ’. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.40 కోట్ల షేర్ ను రాబట్టింది. మరి ‘దసరా’ ఫైనల్ గా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #keerthy suresh
  • #Nani
  • #Srikanth Odela
  • #Sudhakar Cherukur

Also Read

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

related news

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

trending news

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

10 hours ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

10 hours ago
Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

14 hours ago
Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

14 hours ago
Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

1 day ago

latest news

ఇళయరాజా గారి మ్యూజిక్‌తో ‘షష్టిపూర్తి’ సినిమా స్థాయి పెరిగింది – హీరో, నిర్మాత రూపేశ్

52 mins ago
Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

5 hours ago
Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

8 hours ago
Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version