అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలుసు. అయితే వారిద్దరి నోటినుంచి ఆ మాట వినాలని అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ విషయం ప్రేమకు పట్టాభిషేకం చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రస్తావించడం పై చప్పట్లు మారుమోగాయి.
మంగళ వారం అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకొని నాగచైతన్య కొత్త చిత్రం ప్రేమమ్ ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించారు.