Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dasari Narayanarao : ఆ హీరోయిన్ దాసరి మనువరాలా..?

Dasari Narayanarao : ఆ హీరోయిన్ దాసరి మనువరాలా..?

  • January 12, 2026 / 12:54 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dasari Narayanarao : ఆ హీరోయిన్ దాసరి మనువరాలా..?

టాలీవుడ్‌లో గ్లామర్‌తో పాటు బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ డింపుల్ హయాతి. మాస్ మహారాజ రవితేజ సరసన హీరోయిన్ గా నటించిన ‘ఖిలాడీ’ , అలాగే గోపీచంద్ సరసన వచ్చిన ‘రామబాణం’ సినిమాలతో ఆమెకు మంచి అటెన్షన్ లభించింది. తెలుగు మాత్రమే కాదు, తమిళ్, కన్నడ భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను బిల్డ్ చేసుకుంటోంది ఈ బ్యూటీ.

Dasari Narayanarao

ప్రస్తుతం డింపుల్, హీరో రవితేజతో కలిసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ తన కెరీర్‌కు కీలకమైన టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆమె గట్టిగా నమ్ముతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డింపుల్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆమెను వార్తల్లో నిలిపాయి. అవేంటంటే..

తాను లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణ రావు గారి మనవరాలినని, అలాగే తన నానమ్మ ప్రభ ఒకప్పుడు ప్రముఖ నటిగా ఎన్నో చిత్రాల్లో నటించిందని డింపుల్ వెల్లడించింది. ప్రభ, ఎన్టీఆర్‌తో కలిసి దానవీరశూర కర్ణ వంటి ప్రతిష్టాత్మక సినిమాలోనూ కనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీ కాదని, మారిన పరిస్థితుల వల్ల చాలా ఆలోచించి ఈ రంగాన్ని ఎంచుకున్నానని డింపుల్ పేర్కొంది.

డింపుల్ అసలు పేరు డింపుల్‌నే అయినా, న్యూమరాలజీ కారణాలతో ‘హయతి’ని జోడించుకుంది. తొలి దశలో చిన్న పాత్రలు చేసినా, సక్సెస్ కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డింపుల్ హయతి, ఈసారి మాత్రం గట్టిగా నిలదొక్కుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasari Narayanarao

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

22 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

23 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version