Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అయ్య బాబోయ్.. ఈసారి ‘మైండ్ బ్లాక్’ చేసేసిన వార్నర్..!

అయ్య బాబోయ్.. ఈసారి ‘మైండ్ బ్లాక్’ చేసేసిన వార్నర్..!

  • May 30, 2020 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అయ్య బాబోయ్..  ఈసారి ‘మైండ్ బ్లాక్’ చేసేసిన వార్నర్..!

ఇప్పడు లాక్ డౌన్ కారణంగా..సినిమాల షూటింగ్ లతో పాటు మంచి కిక్ ఇచ్చే.. ఐపీయల్ మ్యాచ్ లు కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో మన ఆస్ట్రేలియన్ డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన బ్యాట్ కు పని చెప్పే పనిలేక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. అలా అని ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం వార్నర్ వెనకడుకు వెయ్యడంలేదు. గ్రౌండ్ లో ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇస్తున్నాడు. మన టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లోని సాంగ్స్ కు టిక్ టాక్ వీడియోలు చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు.

ముందుగా ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘బుట్ట బొమ్మ’ ‘రాములో రాములా’ పాటలకు డ్యాన్స్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అందుకు గాను అల్లు అర్జున్.. వార్నర్ కు థాంక్స్ చెబుతూ తన ట్విట్టర్ లో రిప్లై ఇచ్చాడు. అటు తరువాత.. మహేష్ బాబు ‘పోకిరి’ చిత్రంలో ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే డైలాగ్ కు టిక్ టాక్ చేసి పోస్ట్ చేసాడు. తరువాత ‘బాహుబలి’ లో ప్రభాస్ డైలాగ్ కు కూడా టిక్ టాక్ చేసాడు.

David Warner Dances To Mahesh Babu's Hit Song With Wife Candice1

మొన్నటికి మొన్న ‘జనతా గ్యారేజ్’ చిత్రంలోని ‘పక్కా లోకల్’ పాటకి కూడా డ్యాన్స్ చేసి ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇక తాజాగా మహేష్ బాబు రీసెంట్ హిట్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ‘మైండ్ బ్లాక్’ పాటకు కూడా తన భార్యతో కలిసి స్టెప్పు లు వేసాడు.దీంతో కొందరు నెటిజన్లు.. ‘వార్నర్ మన టాలీవుడ్ రేంజ్ ను మరింత పెంచడానికి చాలా కష్టపడుతున్నాడు’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

View this post on Instagram

#davidwarner 🤩 mind block 👌👌👌 #sarileruneekevvaru #maheshbabu #devisriprasad

A post shared by Filmy Focus (@filmyfocus) on May 30, 2020 at 12:08am PDT

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #David Warner
  • #Mind block
  • #Warner

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

4 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

5 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

12 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

12 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

12 hours ago

latest news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

13 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

14 hours ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

15 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

15 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version