Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

  • February 27, 2026 / 07:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ముద్దుగుమ్మ దీపికా పదుకొనే. ప్రస్తుతం ఈ భామ కెరీర్ పరంగా క్లిష్ట దశను ఎదుర్కొంటున్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. వరుస విజయాలతో స్టార్‌డమ్‌ను ఆస్వాదించిన దీపికా, ఇటీవలి కాలంలో కొన్ని భారీ ప్రాజెక్టులు చేతులారా జారిపోవడంతో ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

Deepika Padukone

ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు అయిన ‘స్పిరిట్’ మరియు ‘కల్కి 2’ నుంచి ఆమె తప్పుకున్నట్లు వార్తలు రావడం పెద్ద చర్చకు దారితీసింది. కారణాలు ఏవైనా సరే, ఇలాంటి ప్రాజెక్టులు మిస్ కావడం వల్ల ఆమె మార్కెట్‌పై ప్రభావం పడుతుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే సినీ రంగంలో ఒక సినిమా దూరమైతే వెంటనే నెగటివ్ టాక్ రావడం సహజమే అన్నది మరో వర్గం వాదన.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ‘ది వైట్ లోటస్’ లో నటించే అవకాశం కూడా దీపికాకు అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయిందని ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సిరీస్‌ను రూపొందించిన మైక్ వైట్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, వ్యక్తిగత కారణాలు మరియు టైమింగ్ సమస్యలే ఇందుకు కారణమై ఉండొచ్చని టాక్.

అయితే ఈ వార్తలన్నింటికీ మధ్య దీపికా పేరు ఇప్పటికీ గ్లామర్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ రాబోయే ప్రాజెక్ట్ అల్లుఅర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు పైనే పెట్టుకుందంట. ఈ సినిమా హిట్ అయితే, దీపికా మళ్లీ టాప్ ఫామ్‌లోకి రావడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. విజయాలు, అపజయాలు ప్రతి నటుడి కెరీర్‌లో సాధారణమే. మంచి కంబ్యాక్ ఇచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Deepika Padukone
  • #Kalki 2
  • #Spirit

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

5 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

5 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

6 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

8 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

8 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

6 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

7 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

8 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version