Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రభాస్ 21లో దీపిక రోల్ అదే..!

ప్రభాస్ 21లో దీపిక రోల్ అదే..!

  • July 21, 2020 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ 21లో దీపిక రోల్ అదే..!

ప్రభాస్ 21 మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా చేస్తున్నారన్న అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. సగటు సినిమా అభిమానికి ఈ న్యూస్ పెద్దగా కిక్ ఇవ్వలేదు. రెండు నెలలుగా దీపికా ప్రభాస్ 21 హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ప్రకటన పెద్ద సర్ప్రైజ్ పంచలేదు. ఫ్యాన్స్ మాత్రం మా హీరో పక్కన దీపికా చేస్తుందంటూ కాలర్ ఎగరేస్తున్నారు. బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ గా ఉన్న దీపికా మొదటిసారి ప్రభాస్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టడం కూడా వారి సంతోషానికి కారణం.

కాగా ఈ మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి దీపికాను తీసుకోవడానికి కథలోని ఆమె పాత్రనే అని తెలుస్తుంది. అలాగే దీపికా పదుకొనె పాత్రపై ఓ ఆసక్తికర వార్త బయటికి రావడం జరిగింది. ప్రభాస్ 21 మూవీలో దీపిక పదుకొనె డాన్సర్ రోల్ చేస్తుందట. పాత్ర దృష్ట్యా అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ ప్రదర్శించాల్సి ఉంటుందట. అందుకే ఏరికోరి దీపికను ఎంచుకున్నారని సమాచారం. ఇక ఈ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ సైతం రాజు పక్కన సరిజోడైన రాణి ఉండాలిగా, ఎంతో అలోచించి తీసుకున్న నిర్ణయం ఇది అన్నారు.

దీనితో దీపికాకు కథలో కీలకమైన పాత్రై ఉండే అవకాశం కలదు. దాదాపు ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2022లో విడుదల కానుంది. దాదాపు 500కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ భారీ చిత్రం తెరకెక్కనుంది. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Nag Ashwin
  • #Prabhas
  • #Prabhas 21
  • #Vyjayanthi Movies

Also Read

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

trending news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

49 mins ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 hour ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

6 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 day ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 mins ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

8 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

9 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

10 hours ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version